వైజాగ్ లో “#RC15 ” తాజా షెడ్యూల్

#Rc15 Latest Schedule In Vizag,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, #Rc15,#Rc15 Movie,#Rc15 Telugu Movie,Mega Power Star Ram Charan #Rc15,Ram Charan Upcoming Movie,Ram Charan Movie Updates,Ram Charan latest Movie Updates, Ram Charan Shooting in Vizag,Ram Charan #RC15 Schedule in Vizag,Ram Charan Shooting Updates,Ram Charan latest Shoot Updates,Ram Charan latest Shooting Schedule For #RC15 Movie

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.#RC15 ” మూవీ హైదరాబాద్‌, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“#RC15 ” తాజా షెడ్యూల్ వైజాగ్ లో 5 వ తేదీ ప్రారంభం కానుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో రామ్ చరణ్ , కియారాల తో పాటు చిత్ర ప్రధాన తారాగణమంతా పాల్గొంటున్నారు . కీలక సన్నివేశాలతో కొన్ని యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కించేందుకు దర్శకుడు శంకర్ ప్లాన్ చేసినట్టు సమాచారం. వైజాగ్ చేరుకున్న రామ్ చరణ్ కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై
50 వ చిత్రం గా తెరకెక్కుతున్న “#RC15 ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + six =