హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ “కె జి ఎఫ్ చాప్టర్ 1 ” మూవీ సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 “కన్నడ మూవీ ఏప్రిల్ 14 వ తేదీ భారీ అంచనాలతో దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా హైదరాబాద్ లో “కె జి ఎఫ్ 2 ” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇందులో హీరో యశ్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో పాటు పలువురు కన్నడ, తెలుగు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.. ”మేము ఎక్కడికి వెళ్ళినా ఒక తెలుగు సినిమా తీశారు అన్నంత రెస్పాన్స్ చూపించారనీ , ఇండియన్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమా అంటే రాజమౌళి పేరే చెప్పాలనీ , పాన్ ఇండియా సినిమా అంటేనే రాజమౌళి.అనీ , ప్రాంతీయ సినిమాలకి దేశ వ్యాప్తంగా ఉన్న చిన్న దారిని పెద్ద హైవేగా రాజమౌళి మార్చారనీ ప్రశంసలు కురిపించారు. హీరో యష్ మాట్లాడుతూ .. హీరో ప్రభాస్ , దర్శకుడు రాజమౌళి , నిర్మాత శోభు యార్లగడ్డ “బాహుబలి” మూవీ తో పాన్ ఇండియా మూవీస్ కు నాంది పలికారనీ , వారి ఆదర్శప్రాయమైన వర్క్ ను మర్చిపోలేమనీ , ఇప్పుడు వారి బాటలోనే అందరూ కొనసాగుతున్నారనీ ప్రశంసలు కురిపించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: