ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ పై మెహెర్ రమేశ్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , తమన్నా జంటగా అన్నా చెల్లెళ్ళ నేపథ్యంలో “భోళా శంకర్”మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ “వేదాళం”తమిళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. మురళీశర్మ , రావు రమేష్ , రఘుబాబు, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సాగర్ మహతి సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Celebrate this MahaShivarathri with the #VIBEofBHOLAA ⚡
Here’s MEGA🌟@KChiruTweets as #BholaaShankar 🔱
▶️ https://t.co/RPpgjWbFwo#BholaaShankarFirstLook@MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @AKentsOfficial @BholaaShankar #MegaEuphoria ✨ pic.twitter.com/9ZTkQLGmhE
— AK Entertainments (@AKentsOfficial) March 1, 2022
మహా శివరాత్రి పర్వ దినం (మార్చి 1 వ తేదీ ) సందర్భంగా “భోళాశంకర్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేసింది. శివరాత్రి పండగను వైబ్ ఆఫ్ భోళా తో సెలబ్రేట్ చేసుకోండి అంటూ చిత్ర నిర్మాణ సంస్థ వీడియో క్లిప్ ను రిలీజ్ చేసింది. ఆ వీడియో క్లిప్ లో ఉన్న మెగా స్టార్ చిరంజీవి స్టైలిష్ లుక్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. “భోళాశంకర్ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: