2023 సంక్రాంతి కానుకగా “ఆదిపురుష్”

Prabhas Adipurush Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Adipurush,Adipurush Movie,Adipurush Telugu Movie,Adipurush Update,Adipurush Movie Update,Adipurush Latest Update,Adipurush New Update,Adipurush Movie Updates,Adipurush Updates,Adipurush Latest Updates,Adipurush Movie Latest Updates,Adipurush Release Date,Adipurush Movie Release Date,Adipurush Release,Adipurush Movie Release,Adipurush Movie Release Date Update,Adipurush Release Date Update,Adipurush Movie Release Update,Adipurush Release Date Announcement,Prabhas Adipurush Release Date,Prabhas Adipurush Release Date Update,Prabhas Adipurush Movie Release Date,Prabhas Adipurush,Prabhas Adipurush Movie,Prabhas Adipurush Movie Updates,Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas New Movie Update,Prabhas Upcoming Movie,Adipurush Movie Latest News,Adipurush For Sankranti 2023,Adipurush Sankranti 2023,Adipurush 2023,Saif Ali Khan,Kriti Sanon,Prabhas Adipurush Release Date Postponed,Adipurush Release Date Postponed,Adipurush Postponed,Adipurush New Release Date,Adipurush Movie New Release Date,Adipurush Movie Release Postponed,Om Raut,Om Raut Movies,Kriti Sanon Movies,Sunny Singh,Adipurush Theatrical Release,Adipurush Will Release On 12th January 2023,Adipurush Releasing on 12 Jan 2023,Adipurush On 12th Jan 2023,Adipurush From 12th Jan,#Adipurush

టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా “ఆదిపురుష్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నారు. తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాషల డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హాలీవుడ్ టెక్నాలజీ , భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కుతున్న “ఆదిపురుష్” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. శివరాత్రి పండగ సందర్భంగా “ఆదిపురుష్” మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ “ఆదిపురుష్” మూవీ ని రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. “ఆదిపురుష్” మూవీ సక్సెస్ పై మేకర్స్ గట్టి నమ్మకంతో ఉన్నారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మూవీస్ అన్నీ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − five =