తాప్సీ ‘మిషన్ ఇంపాజిబుల్’ రిలీజ్ డేట్ ఫిక్స్..!

Taapsee Pannus Mishan Impossible Movie Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Mishan Impossible,Mishan Impossible Telugu movie,Mishan Impossible movie updates,Mishan Impossible Movie In 2022,Mishan Impossible Release Date Fixed, Mishan Impossible Release Updates,Taapsee Pannus upcoming movie in Telugu Mishan impossible,Taapsee Pannu's comeback Telugu film Mishan Impossible Taapsee pannu upcoming Movies,Taapsee pannu latest Updates,Taapsee pannu Movies in 2022,Taapsee pannu Ssuper Hit Movies,Taapsee pannu New Look, Taapsee pannu Come Back Movie in Telugu,Taapsee pannu Bollywood Movies,Taapsee pannu Hindi Movies,Taapsee pannu latest Movie Updates in 2022, Mishan Impossible on April 1st,Mishan Impossible Movie Release on April 1st,#Taapseepannu,#mishanimpossible

ఝుమ్మంది నాదం చిత్రంతో వెండితెర‌కి ప‌రిచయమైన తాప్సీ ఆతరువాత పలు గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితమైంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు వెళ్లిన తరువాత తాప్సీ సినీ కెరీర్ పూర్తిగా మారిపోయింది. వైవిథ్యమైన కథలను ఎంచుకుంటూ బాలీవుడ్ లో తన సత్తా చాటుతుంది తాప్సీ. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలాఉండగా దీనితో పాటు చాలా గ్యాప్ తరువాత మరోసారి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది. స్వ‌రూప్ ఆర్ ఎస్ జె ద‌ర్శ‌కత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో `మిష‌న్ ఇంపాజిబుల్` సినిమా వస్తుంది. ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తి అవ్వగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ విషయాన్ని అధికారికంగా చిత్ర నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు ప్రకటించారు. ఈ సినిమాను ఏప్రిల్ 1న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలియచేస్తూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

కాగా నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎన్ ఎం పాష అసోసియేట్ ప్రొడ్యూస‌ర్‌. దీప‌క్ య‌ర‌గ‌ర సినిమాటోగ్రాఫ‌ర్‌ గా వ్యవహరిస్తుండగా.. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − thirteen =