తెలుగు , తమిళ, మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “భోళా శంకర్ ” “సాని కాయిధమ్ “(తమిళ ), “వాశి ” మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “ “అన్నాత్తే”(తమిళ ) “మరక్కార్ ” (మలయాళ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పలు భాషల మూవీస్ తో బిజీగా ఉన్న కీర్తి ఇప్పుడు ఒక త్రి భాషాచిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ , స్టార్ హీరోలకు సిస్టర్ గా నటించడానికి ఏ హీరోయిన్ తీసుకోని స్టెప్ ను కీర్తి సురేష్ తీసుకొనడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. రజనీకాంత్ “అన్నాత్తే “, చిరంజీవి “భోళాశంకర్ “, సెల్వ రాఘవన్ “సాని కాయిధమ్ “ మూవీస్ లో కీర్తి సురేష్ సిస్టర్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. మహానటి కీర్తి సురేష్ సాహసం మెచ్చుకోవాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: