బిగ్ బాస్ లవర్స్ సీజన్ 5 కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. ఇక బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఈసారి అదే రేంజ్ లో ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ అయింది . అంతేకాదు ఈసారి బిగ్ బాస్ 5 సీజన్లో కంటెస్టెంట్ లు వీరేనంటూ పులువురి పేర్లు వినిపిస్తూనే ఉన్నాయి. షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, సురేఖా వాణి, వర్షిణి, ఈషాచావ్లా ఇలా ఈసారి చాలా మంది తెలిసిన వాళ్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఫైనల్ లిస్ట్ ఇదే అంటూ మరో లిస్ట్ బయటకు వచ్చింది. దాదాపుగా ఈలిస్ట్ లో వాళ్లే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తారని అంటున్నారు. ఇంతకీ ఆ లిస్ట్ లో ఉన్నవారు ఎవరంటే.. యాంకర్ రవి, షణ్ముఖ్ జస్వంత్, ఆర్జే కాజల్, నవ్య స్వామి, సిరి హనుమంత్, లోబో, అర్జున్ రెడ్డి నటి లహరి శ్రీ, ఈషా చావ్లా, ఆనీ మాస్టర్, యాంకర్ వర్షిణి, ప్రియాంక ఇంకా మానస్ మరి ప్రస్తుతానికి ఇదే ఫైనల్ లిస్ట్ అని వైరల్ అవుతుంది. మరి ఇందులో ఎంతమంది ఉన్నారు అన్న విషయం మాత్రం బిగ్ బాస్ స్టార్టింగ్ రోజే తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: