వేణు శ్రీరామ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న వకీల్ సాబ్ సినిమా ఏప్రిల్ 9న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ప్రసుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. మొదటిపాట ‘మగువ..మగువ’ 2020 ఉమెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఇప్పటికీ ఆపాప వినిపిస్తూనే ఉంది. మార్చిలో మ్యూజికల్ ట్రీట్ ఇస్తానని చెప్పినట్టే సాంగ్స్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే సత్యమేవ జయతే పాటను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేశారు. కంటిపాప కంటిపాప అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా.. సింగర్ అర్మాన్ మాలిక్ ఆలపించారు.

Vakeel Saab Motion Poster - Pawan Kalyan | Sriram Venu | Thaman S
00:42

Trivikram & Thaman Interview With Ala Vaikunthapurramuloo Lyricists | Sirivennela | Ramajogayya
02:06:55

Director Bobby about Thaman & DSP | Venky Mama | Venkatesh | Naga Chaitanya | Raashi Khanna | Payal
03:11

Sai Dharam Tej & Harish Shankar Reveals Funny Facts about Thaman | Jawaan Movie Interview | Mehreen
03:54
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: