ఫరాఖాన్ డైరెక్షన్ లో చైతు

Chaitanya Akkineni To Work With Bollywood Director Farah Khan For A TV Commercial,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Farah Khan,Director Farah Khan,Naga Chaitanya,Actor Naga Chaitanya,Hero Naga Chaitanya,Farah Khan And Naga Chaitanya Teaming Up For An Advertisement,Farah Khan And Naga Chaitanya Ad Shoot,Naga Chaitanya Ad Shoot,Farah Khan And Naga Chaitanya Team Up For An Ad,Ad Shoot Of Naga Chaitanya With Farah Khan Kickstarts,Naga Chaitanya In Farah Khan Direction For An Ad Film,Naga Chaitanya New Add Updates,Farah Khan And Naga Chaitanya Television Commercial Shoot,Farah Khan And Naga Chaitanya Advertisement,Farah Khan,Naga Chaitanya Farah Khan Ad,Farah Khan Teams Up With Naga Chaitanya,Naga Chaitanya To Work With Farah Khan For A TV Commercial

ఇప్పటికే నాగచైతన్య ఆమీర్ ఖాన్ సినిమాలో లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ వార్తలపై ఎలాంటి క్లారిటీ లేదు కానీ ఇప్పుడు చైతు కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ మాత్రం చక్కర్లు కొడుతుంది. అదేంటంటే..బాలీవుడ్ డైరెక్ట‌ర్, కొరియోగ్రాఫ‌ర్ ఫ‌రాఖాన్‌తో షూట్‌లో పాల్గొన్నాడు. అయితే అది సినిమా కాదులెండి.. ఈ ఇద్ద‌రూ క‌లిసి యాడ్ చేస్తున్నారు. ఈ యాడ్ షూట్ లొకేష‌న్ లో సెల్ఫీ దిగారు. రెడ్ ట్రాక్ షూట్‌లో ఉన్న చైతూ డైరెక్ట‌ర్ ఫ‌రాఖాన్‌తో దిగిన సెల్ఫీ ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అక ఈఫొటో పోస్ట్ చేసిన ఫరాఖాన్ `25 ఏళ్ల క్రితం నాగార్జున న‌టించిన ఓ పాట‌కి కొరియోగ్ర‌ఫీని అందించాను. అప్ప‌టి నుంచి నాగ్‌తో స్నేహం ఏర్ప‌డింది. అది ఇప్ప‌టికీ కొన‌సాగుతోంది. ఇప్పుడు నాగచైతన్య ను డైరెక్ట్ చేస్తున్నా` అని చైత‌న్య‌తో దిగిన ఫొటోని షేర్ చేసింది ఫ‌రాఖాన్‌.

ప్రస్తుతం నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘ల‌వ్ స్టోరీ’ తో వస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమా నుండి రీసెంట్ గా రిలీజ్ చేసిన సారంగదరియా సాంగ్ ఎన్ని వ్యూస్ తో దూసుకుపోతుందో చూస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇంకా రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దీనితోపాటు `థ్యాంక్యూ` పేరుతో విక్ర‌మ్ కె. కుమార్ రూపొంది‌స్తున్న చిత్రంలో న‌టిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − seven =