స్టార్ హీరో సూర్య , అపర్ణ బాలమురళి జంటగా 2D ఎంటర్ టైన్ మెంట్ , సిఖ్య ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సుధా కొంగర దర్శకత్వంలో రూపొందిన “సూరరై పోట్రు “(ఆకాశం నీ హద్దురా !) తమిళ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు , పరేష్ రావల్ ముఖ్య పాత్రలలో నటించారు. జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
డెక్కన్ ఎయిర్ లైన్స్ స్థాపించి ఖరీదైన విమాన ప్రయాణాన్ని సాధారణ ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చిన జి ఆర్ గోపీనాథ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన “ఆకాశం నీ హద్దురా !” మూవీ ప్రేక్షకుల ప్రశంసలతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.స్టార్ హీరో సూర్య అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో రూపొందిన “ఆకాశం నీ హద్దురా !” మూవీ ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది. బెస్ట్ యాక్టర్ , యాక్ట్రెస్ , బెస్ట్ డైరెక్షన్ , బెస్ట్ ఒరిజినల్ స్కోర్ వంటి కేటగిరీ లో ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ కు ఎంపిక అయ్యింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: