2020 ఎంత డల్ గా గడిచిందో.. 2021 మాత్రం వరుస సినిమా అప్ డేట్స్ తో సందడిగా మారింది. గత ఏడాది మొత్తం కరోనా వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం షట్ డౌన్ అయిపోయింది. థియేటర్స్ మూత పడ్డాయి.. షూటింగ్ లు ఆగిపోయాయి.. ఈవెంట్స్, ప్రెస్ మీట్స్,అప్ డేట్స్ లేక బోసి పోయింది. ఇక ఈ మధ్య కాలంనుండే మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. షూటింగ్ లు మొదలయ్యాయి. ఇప్పటికే పెండింగ్ లో సినిమాలు రిలీజ్ అవ్వగా ఇంకా పలు సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇక రీసెంట్ గా చాలా సినిమాల అప్ డేట్స్ వచ్చాయి.. టీజర్ లు ట్రైలర్ లు రిలీజ్ అయ్యాయి. ‘లక్ష్య’ టీజర్,’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ట్రైలర్, ఉప్పెన ‘టీజర్’, ‘వకీల్ సాబ్’ టీజర్,‘కపటధారి’ ట్రైలర్, “లవ్ స్టోరీ ” టీజర్ ఇలా చాలా సినిమాల నుండి అప్ డేట్స్ వచ్చాయి. మరి ఇప్పటి వరకూ వచ్చిన టీజర్, ట్రైలర్ లలో మిమ్మల్ని అలరించిన వీడియో ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: