“ఉప్పెన ” మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Vaishav Tej Uppena Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vaishav Tej,hero Vaishav Tej,Actor Vaishav Tej,Uppena,Uppena Movie,Uppena Film,Uppena Telugu Movie,Uppena Movie Telugu,Uppena Movie Release Date,Vaishav Tej Uppena Movie,Vaishav Tej Uppena,Uppena Release Date,Uppena Vaishav Tej,Uppena Release Date Confirmed,Vaishav Tej Uppena Release Date Fix,Uppena Movie Release Update,Vaishav Tej New Movie

మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా రూపొందిన “ఉప్పెన ” మూవీ ఫిబ్రవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. “ఉప్పెన ” మూవీ తో హీరో సాయి తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ టాలీవుడ్ కు హీరోగా పరిచయమవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో వైష్ణవ్ తేజ్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ “ఉప్పెన ” మూవీ టీజర్ ను రిలీజ్ చేసింది. ఆ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. “ఉప్పెన ” మూవీతో పరిచయం అవుతున్న హీరో ,హీరోయిన్స్ వైష్ణవ్ , కృతి శెట్టి మొదటి సినిమా రిలీజ్ కాకుండానే పలు మూవీ ఆఫర్స్ అందుకొనడం విశేషం. “ఉప్పెన ” మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది. “ఉప్పెన ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + eleven =