కామెడీ ఎంటర్ టైనర్ మూవీస్ స్పెషలిస్ట్ దర్శకుడు ఈవీవీ తనయుడు నరేష్ “అల్లరి” మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టి , ఆ మూవీ టైటిల్ నే ఇంటిపేరు గా మార్చుకున్నారు. కితకితలు, అత్తిలి సత్తిబాబు, సీమ శాస్త్రి , బెండు అప్పారావు ఆర్ ఎమ్ పి, బెట్టింగ్ బంగార్రాజు, అహ నా పెళ్ళంట, సుడిగాడు , సిల్లీ ఫెలోస్ వంటి మూవీస్ లో అల్లరి నరేష్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ “మహర్షి” మూవీ లో ఒక కీలక పాత్రలో నటించిన అల్లరి నరేష్ ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్ “నాంది” మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. అల్లరినరేష్ తన తండ్రి కి నివాళి గా ఈవీవీ రూపొందించిన స్క్రిప్ట్ ను తెరకెక్కించనున్నారని సమాచారం. నరేష్ తో క్లోజ్ గా ఉండే దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: