కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అవుతున్న విషయం తెలిసిందే. మాల్స్ , థియేటర్స్, జిమ్ లు బంద్ అయ్యాయి. మూవీషూటింగ్స్ కూడా రద్దు అయ్యాయి. ఫిట్ నెస్ కై హీరో సుధీర్ బాబు ఇంటిలోనే వర్క్ అవుట్స్ చేసుకొనే వీడియోస్ రూపొందించి ఆన్ లైన్ లో రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Sudheer Babu’s 5 Day Home Workout Tips | Day 3 | Shoulder Abs & Cardio Workout | Telugu FilmNagar
05:47
Sudheer Babu’s 5 Day Home Workout Tips | Day 2 | Back & Triceps | Telugu FilmNagar
06:15
Sudheer Babu’s 5 Day Home Workout Tips | Day 1 | Chest And Biceps Workout | Telugu FilmNagar
07:34
Mahesh Babu & Prabhas Hailed by Sudheer Babu & Nabha Natesh | Nannu Dochukunduvate Salt & Pepper
07:34
ఈ రోజుల్లో సెలబ్రిటీస్ తో పాటు సాధారణ పౌరులుకూడా ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. జిమ్ ఎక్విప్ మెంట్ లేకుండా ఇంటిలో ఉన్న వస్తువులతో వర్క్ అవుట్స్ చేసుకొనే టెక్నిక్స్ తో వీడియో లను సుధీర్ బాబు రూపొందించారు. కరోనా వైరస్ కారణంగా స్వీయ గృహనిర్బంధం లో ఉన్నవారికి ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు , నాని హీరోలుగా రూపొందిన థ్రిల్లర్ మూవీ “V” కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. త్వరలోనే విడుదల తేదీ అనౌన్స్ కానుందని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: