లెజండరీ యాక్ట్రెస్, తమిళనాడు దివంగత ముఖ్య మంత్రి జయలలిత పై పలు బయోపిక్ మూవీస్ అనౌన్స్ అయిన విషయం తెలిసిందే. విష్ణు ఇందూరి , శైలేష్ R సింగ్ నిర్మాణసారథ్యం లో AL విజయ్ దర్శకత్వంలో కంగనా రనౌత్ జయలలిత పాత్ర లో నటిస్తున్న తలైవి మూవీ 10 వ తేదీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తలైవి మూవీ లో అరవింద్ స్వామి MGR పాత్రలో నటిస్తున్నారు. పలువురు ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్స్ ముఖ్య పాత్రలలో నటిస్తారని సమాచారం. GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జయలలిత బయోపిక్ మూవీ తలైవి తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందుతుంది. హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ జాసన్ కోలిన్స్ ఈ మూవీ కి వర్క్ చేస్తున్నారు. తలైవి మూవీ కై కంగనా రనౌత్ తమిళ భాష నేర్చుకొనడం విశేషం. MGR క్యారెక్టర్ లో నటిస్తున్న అరవింద్ స్వామి లుక్ రిలీజ్ అయింది. క్లీన్ షేవ్ లో ఉన్న అరవింద్ స్వామి లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సినీ కెరీర్ లో తలైవి మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: