మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ “క్రాక్ “షూటింగ్ ఈ రోజు ప్రారంభమయింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రవితేజ నటిస్తున్న ఈ మూవీ లో శృతి హాసన్, వరలక్ష్మి శరత్ కుమార్ కథానాయికలు. నటుడు, దర్శకుడు సముద్రఖని ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ S సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సరస్వతి ఫిల్మ్ డివిజన్ బ్యానర్ పై ఠాగూర్ మధు నిర్మాతగా రూపొందుతున్న ” క్రాక్ ” మూవీ షూటింగ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ పరుచూరి వెంకటేశ్వర రావు కెమెరా స్విచ్చాన్ తో ప్రారంభమయింది. దిల్ రాజు , సురేందర్ రెడ్డి క్రాక్ మూవీ స్క్రిప్ట్ ను దర్శకుడు గోపీచంద్ మలినేని కి అందించారు. తొలి షాట్ కు దర్శకుడు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ టాప్ ట్రెండింగ్ లో నిలిచిందని సమాచారం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: