డిఫరెంట్ పాత్రలు, విభిన్న కథల చిత్రాలలో నటించే హీరో నాని కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు. ఇప్పుడు ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో నటించడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాని ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో రూపొందుతున్న” V”మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
” V”మూవీ తరువాత నాని నటించే మూవీని ఒక కొత్తదర్శకుడు రూపొందించనున్నారని, ఆ దర్శకుడు (మహేష్ ) నరేట్ చేసిన స్క్రిప్ట్ కు నాని ఇంప్రెస్ అయ్యి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు, ఈ మూవీ కి నాని నిర్మాతగా కూడా వ్యవహరిస్తారని సమాచారం. కథ , కథనాలు ఆసక్తి గా ఉంటేనే నాని ఆ మూవీస్ నిర్మించడానికి ముందుకొస్తారన్న విషయం తెలిసిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: