
ట్యాగ్ · 265 కథనాలు · పేజీ 2


VD 12 నుంచి త్వరలో ఇంట్రెస్టింగ్ అప్డేట్

VD 12 నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్

మహేష్ కు రౌడీ హీరో స్వీట్ రిక్వెస్ట్

VD 12.. క్రేజీ అప్డేట్స్

VD 12 శ్రీలంక షెడ్యూల్ కంప్లీట్

VD12 లీకులపై మేకర్స్ రియాక్షన్

VD 12 శ్రీలంక షెడ్యూల్ స్టార్ట్

కల్కిలో విజయ్ దేవరకొండ క్యారక్టర్ ఇదే..!

విజయ్ దేవరకొండ బర్త్ డేన రానున్న అప్డేట్స్ ఇవే

లైగర్ ఫ్లాప్ పై విజయ్ రియాక్షన్

పెళ్లి రూమర్లపై రౌడీహీరో క్లారిటీ

పొంగల్ రేసులోకి రానున్న రౌడీహీరో

ఆరోజు త్రివిక్రమ్ గారు నన్ను ఆఫీస్కి పిలిపించి..
ప్రముఖ మలయాళ నటుడు, 'మహానటి' ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన తాజా తెలుగు చిత్రం 'లక్కీ భాస్కర్'. 'సార్' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

లక్కీ భాస్కర్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్టులుగా స్టార్స్
'సీతారామం' ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'లక్కీ భాస్కర్'. 'సార్' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.

VD 12 నుంచి త్వరలో ఇంట్రెస్టింగ్ అప్డేట్
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'VD 12' (వర్కింగ్ టైటిల్). 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. విజయ్ ఫ్యాన్స్ VD 12 గురించి అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో విజయ్ దేవరకొండ దీనిపై స్పందించాడు. VD 12 నుంచి త్వరలోనే ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇస్తాం అని తెలిపాడు. ఈ మేరకు సైమా హ్యపీ మూమెంట్స్ను తన లేటెస్ట్ ట్వీట్లో పోస్ట్ చేసిన విజయ్.. అందులో VD 12పై కూడా స్పందించాడు.

ఘనంగా సైమా-2024 అవార్డ్స్.. వేడుకలో మెరిసిన టాలీవుడ్ తారలు
ప్రతిష్టాత్మక సైమా అవార్డ్స్ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2024 వేడుకలు దుబాయ్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ వేదికగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ అవార్డుల్లో భాగంగా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోని (తెలుగు, తమిళ, కన్నడ మరియు మలయాళ) ఉత్తమ నటీ,నటులు మరియు అద్భుత ప్రతిభ కనబరిచిన టెక్నీషియన్లకు ప్రతి యేడాది పురస్కారాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఈ అవార్డ్స్ వేడుక తొలిరోజు అట్టహాసంగా జరిగింది.

VD 12 నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సెన్సేషనల్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన 12వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.రీసెంట్ గా శ్రీలంక లో ఓ లాంగ్ షెడ్యూల్ ను పూర్తి చేశారు.ఇక నెక్స్ట్ షెడ్యూల్ కేరళ లో ఈనెల 15నుండి స్టార్ట్ కానుందని సమాచారం.దాదాపు నెల రోజులు ఈ షెడ్యూల్ జరుగనుంది.దీంతో సినిమా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యినట్లే.

మహేష్ కు రౌడీ హీరో స్వీట్ రిక్వెస్ట్
నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈరోజు కోసం ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు కూడా. ఇక ఈ సందర్భంగా ఫ్యాన్స్ పలువురు సెలబ్రిటీలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఈనేపథ్యంలోనే రౌడీహీరో కూడా తన ఇన్ట్సా ద్వారా బర్త్ డే విషెస్ అందించాడు. హ్యాపీ బర్త్ డే మహేష్ సర్ .. బిగ్ స్క్రీన్ పై మిమ్మల్ని చూడటానికి ఎక్కువ వెయిట్ చేయించకండి.. మీరు ఎప్పుడు హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా అంటూ పోస్ట్ పేర్కొన్నాడు. దీంతో రౌడీహీరో చేసిన స్వీట్ రిక్వెస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

VD 12.. క్రేజీ అప్డేట్స్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ క్రమంలో తాజాగా ఆయన 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'VD 12' (వర్కింగ్ టైటిల్) పై విజయ్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

VD 12 శ్రీలంక షెడ్యూల్ కంప్లీట్
జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో యంగ్ హీరో విజయ్ దేవరకొండ తన 12వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమాపై ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.ఇక త్వరలోనే ఫస్ట్ లుక్ రివీల్ చేయనున్నారు.షూటింగ్ విషయానికి వస్తే నిన్నటితో ఈసినిమా శ్రీలంక షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.ఈ లాంగ్ షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.సినిమాలో ఈ సీన్స్ హైలైట్ అవ్వనున్నాయట. ఈ షెడ్యూల్ తో 60శాతం షూటింగ్ పూర్తయింది.

VD12 లీకులపై మేకర్స్ రియాక్షన్
సినిమాలకు లీకులు అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఏదో ఒక రకంగా లీకులు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమాకు కూడా లీకుల బెడదలు తప్పలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఈసినిమా 12 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ ను జరుపుకుంటుంది.

VD 12 శ్రీలంక షెడ్యూల్ స్టార్ట్
విజయ్ దేవరకొండ -గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కొత్త షెడ్యూల్ ఈరోజు ప్రారంభమైంది.శ్రీలంకలో ఈ షెడ్యూల్ జరుగుతుంది.ఇందులో విజయ్ కూడా జాయిన్ అయ్యాడు.దాదాపు నెలకు పైగా ఈషెడ్యూల్ జరుగనుందట. ఇందులో యాక్షన్ సీన్స్ తోపాటు కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.సెప్టెంబర్ లోపు షూటింగ్ ను కంప్లీట్ చేయనున్నారు.గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాలో విజయ్ పోలీస్ గా కనిపించనున్నాడు.త్వరలోనే టైటిల్ ను రివీల్ చేయనున్నారు.ఇందులో మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.

కల్కిలో విజయ్ దేవరకొండ క్యారక్టర్ ఇదే..!
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధానపాత్రలో నటించగా, క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం 'కల్కి 2898 AD'. భారీ అంచనాల నడుమ గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అందుకు తగ్గట్లే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. కాగా భారతీయ సినిమా చరిత్రలో దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్తో రూపొందించబడిన అత్యంత ఖరీదైన మూవీగా కల్కి రికార్డ్ నెలకొల్పింది.

కల్కి.. క్యామియో రోల్స్లో మెరిసిన తారలు, ఫ్యాన్స్కి సర్ప్రైజ్
దేశవ్యాప్తంగా ప్రస్తుతం కల్కి మేనియా నడుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించగా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం 'కల్కి 2898 AD'. విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజైన అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు సైతం ఈ సినిమా చూసేందుకు బారులుతీరున్నారు.

కల్కికి హిట్ టాక్.. టీమ్కి విజయ్ దేవరకొండ అభినందనలు
తెలుగు ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898 AD' చిత్రం ఈరోజు థియేటర్లలోకి వచ్చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్లో బాలీవుడ్ భామ దీపికా పదుకొణె ఫిమేల్ లీడ్ రోల్లో కనిపించగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఉలగనాయగన్ కమల్ హాసన్, దిశా పటాని, మాళవిక నాయర్ కీలక పాత్రలు పోషించారు.

విజయ్ దేవరకొండ బర్త్ డేన రానున్న అప్డేట్స్ ఇవే
రీసెంట్ గా ది ఫ్యామిలీ స్టార్ తో పలకరించిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన 12వ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.నిన్న ఈసినిమా కొత్త షెడ్యూల్ వైజాగ్ లో స్టార్ట్ అయ్యింది.జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు.గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది.అనిరుధ్ సంగీతం అందిస్తుండగా హీరోయిన్ విషయం లో క్లారిటీ రావాల్సివుంది.సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.ఇక ఈనెల 9న విజయ్ తన బర్త్ డేను జరుపుకోనున్నాడు.ఈ సందర్భంగా ఈసినిమా నుండి అప్డేట్ రానుంది.టైటిల్ ను ప్రకటించే ఛాన్స్ వుంది.

లైగర్ ఫ్లాప్ పై విజయ్ రియాక్షన్
హీరో అయినా, హీరోయిన్ అయినా, డైరెక్టర్ అయినా ఎవరైనా సరే ఇండస్ట్రీలో సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా పని చేసుకుంటూ వెళుతుంటారు. సినిమా హిట్ అయితే సెలబ్రేషన్స్ ను చేసుకుంటారు.. ఒక వేళ ఫ్లాప్ అయితే కాస్త బాధపడినా దాని నుండి బయటకు వచ్చి తమ కెరీర్ పై దృష్టి పెడుతుంటారు. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ కొండ సినిమా ఫెయిల్యూర్ పై ఆసక్తిక కామెంట్స్ చేస్తున్నాడు.

పెళ్లి రూమర్లపై రౌడీహీరో క్లారిటీ
హీరో హీరోయిన్లపై రూమర్స్ రావడం అనేది గ్లామర్ ప్రపంచంలో చాలా ఈజీగా జరిగే పని. పబ్లిక్ ఫిగర్ లు కాబట్టి వారిపై ఫోకస్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది కాబట్టి ఏ చిన్న విషయం జరిగినా అది సోషల్ మీడియాలో వైరలు అవుతుంటుంది. ముఖ్యంగా వారి పెళ్లిళ్లపై పలు రూమర్లు వస్తుంటాయి. ఇక సెలబ్రిటీలు కూడా వాటిపై స్పందిస్తూ క్లారిటీ ఇస్తుంటారు. ఇప్పుడు మరో హీరో తన పెళ్లి రూమర్లపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. ఆ హీరో ఎవరో కాదు విజయ్ దేవరకొండ.

పొంగల్ రేసులోకి రానున్న రౌడీహీరో
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు తన ఫోకస్ ను కొత్త సినిమాలపై పెట్టాడు. ప్రస్తుతం తను పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో పరుశురాం దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. గీతాగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై ఇప్పటినుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

ఓటీటీలోకి వస్తున్న ఖుషి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు నటించిన రొమాంటిక్ చిత్రం 'ఖుషి'. సెప్టెంబర్ 1 న విడుదలైన ఈ సినిమా తొలిరోజు రూ.30 కోట్ల కలెక్షన్స్ సహా మూడు రోజుల్లో రూ.70 కోట్లు కొల్లగొట్టింది. విజయ్ దేవరకొండ గత చిత్రం 'లైగర్' భారీ అంచనాలతో వచ్చి ఆకట్టుకోలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఖుషి' వంటి రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు ఆయన ఈసారి సరైన హిట్ను అందుకున్నాడు. అలాగే మరోవైపు నటి సమంత కూడా 'శాకుంతలం' పరాజయం తర్వాత ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.

ఖుషి దూసుకుపోతున్న యూఎస్ఏ కలెక్షన్స్
శివ నిర్వాణ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రల్లో వచ్చిన సినిమా ఖుషి. సెప్టెంబర్ 1న రిలీజైన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫ్యామీలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో సమంత, విజయ్ దేవరకొండ కెమిస్ట్రీ ఇంకా లవ్, కామెడీ యాంగిల్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను అందించింది. ఈ సినిమా ఇప్పటికే తమిళ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే 2023 లో తమిళనాడులో రిలీజ్ అయి అత్యధిక కలెక్షన్ సొంతం చేసుకున్న తెలుగు మూవీగా ఖుషి నిలిచింది.

100 ఫ్యామిలీస్ లిస్ట్ అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నాడు. తాజాగా ఆయన హీరోగా నటించిన 'ఖుషి' సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో.. 100 పేద కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తానని కొన్నిరోజులక్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా సక్సెస్ ను తాను ఎంతో ఎంజాయ్ చేస్తున్నానని.. అలాగే 100 మంది పేద కుటుంబాలకు సహాయం చేయడం ద్వారా ఈ సంతోషాన్ని వారికి కూడా పంచుతానని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తన టీమ్ 100 కుటుంబాలను గుర్తించనుందని, త్వరలోనే వారి వివరాలు తెలియజేస్తానని చెప్పాడు. ఈ క్రమంలో ఈరోజు దానికి సంబంధించి విజయ్ దేవరకొండ బిగ్…