
ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 233


హనుమాన్ కోసం చిరంజీవి

కాజల్ సత్యభామ భారీ షెడ్యూల్ కంప్లీట్

సైంధవ్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

కన్ఫామ్.. టిల్లూ కి జోడీగా బెేబి బ్యూటీ

వెంకీ మామకు ఆల్ ది బెస్ట్ చెప్పిన రామ్ చరణ్

అఫీషియల్.. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మట్కా కోసం టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్


నైజాంలో సలార్ 100కోట్లు

నా సామిరంగ.. రాజ్ తరుణ్ ఇంట్రో వీడియో రిలీజ్

నా సామిరంగ.. అల్లరి నరేష్ హీరోయిన్ పోస్టర్ రిలీజ్
విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా నా సామిరంగ. చాలా రోజుల తరువాత నాగార్జున నుండి వస్తున్న మాస్ ఎంటర్ టైనర్ కావడంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా కూడా సంక్రాంతి బరిలోకి దిగనుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి రోజుకో అప్ డేట్ ను ఇస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే పలు పోస్టర్లు, అల్లరి నరేష్ ఇంట్రో వీడియో, రాజ్ తరుణ్ ఇంట్రో వీడియో, అలానే పాటలు రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈసినిమాలో అల్లరి నరేష్ కు జోడీగా నటించే హీరోయిన్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. మిర్నా ఈసినిమాలో…

హనుమాన్ కోసం చిరంజీవి
స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచింది హనుమాన్.స్టార్ కాస్ట్ ఎవరు లేరు కానీ బడ్జెట్ మాత్రం చాలా పెట్టేశారు.ట్రైలర్ సినిమాఫై అంచనాలను క్రియేట్ చేసింది.థియేట్రీకల్ బిజినెస్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో 20కోట్లు చేసింది.సో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా పెద్దదే.హనుమాన్ ఒక్క తెలుగులోనే కాదు స్పానిష్ ,చైనీస్,జపనీస్ ఇలా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లో కూడా విడుదలవుతుంది.ఇక ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి కూడా తన వంతు సాయం చేస్తున్నారు.

కాజల్ సత్యభామ భారీ షెడ్యూల్ కంప్లీట్
లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కాజల్. ఆ తరువాత చందమామ సినిమాతో హిట్ అందుకొని ఆతరువాత కెరీర్ లో వరుస అవకాశాలతో దూసుకుపోయింది. అలా టాలీవుడ్ లో ఎన్నో ఏళ్లు స్టార్ హీరోగా రాణించింది కాజల్ అగర్వాల్. పెళ్లి తరువాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు మళ్లీ బిజీ అయిపోతుంది. 2023లో ఇప్పటికే భగవంత్ కేసరి లాంటి హిట్ సినిమాతో హిట్ ను సొంతం చేసుకుంది.

గుంటూరు కారం నుండి మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ రిలీజ్
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గుంటూరు కారం. ఫ్యాన్స్ మహేష్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా కాలమైపోయింది. దీంతో ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి బరిలో దిగనుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

సైంధవ్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్
సైంధవ్...సీనియర్ హీరో వెంకటేష్ చాలా రోజుల తరువాత ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించిన సినిమా.అంతే కాదు వెంకీకి ఇది 75వసినిమా.సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీ గా వుంది.ఈ సంక్రాంతికి థియేటర్లోకి రానుంది.పోస్టర్స్ తోపాటు టీజర్, సాంగ్స్ సినిమాకు హైప్ తీసుకొచ్చాయి దాంతో సాలిడ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది.ఇక నిన్న విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది.

ఓటిటి లోకి హాయ్ నాన్న
న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ సూపర్ హిట్ హాయ్ నాన్న ఓటిటి లోకి వచ్చేసింది.ఈరోజు నుండి ఈసినిమాను తెలుగు తోపాటు హిందీ,మలయాళ, కన్నడ,తమిళ భాషల్లో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇప్పటికే ఓటిటి లో చూసిన వారు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు.ఇక ఈ సినిమా థియేటర్లలో ఇంకా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.హాయ్ నాన్న నిన్నటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 76కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకుంది.

సలార్ 2.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్లో, రిలీజ్ ఎప్పుడంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సలార్: పార్ట్ 1-సీజ్ఫైర్’. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు ముందే భారీ అంచనాలున్న ఈ మూవీ అందుకు తగ్గట్లే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ కలెక్షన్లతో అదరగొడుతోంది. ప్రభాస్ హీరోయిజం, ప్రశాంత్ నీల్ టేకింగ్, యాక్షన్ సీన్స్ అన్నీ కలగలిసి సినిమాను సూపర్ హిట్ చేశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ చిత్రం రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

కన్ఫామ్.. టిల్లూ కి జోడీగా బెేబి బ్యూటీ
షార్ట్ ఫిలింస్ తో కెరీర్ ను మొదలుపెట్టిన వైష్ణవి బేబి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. తన నటనతో యూత్ ను ఆకట్టుకుంది. ఇక ఆసినిమా సక్సెస్ తో వైష్ణవి ఇప్పుడు వరుస అవకాశాలను అందుకుంటుంది. ఇప్పటికే ఆశిష్ రెడ్డి సరసన హీరోయిన్ గా నటిస్తుంది. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో యూత్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ఈసినిమా రాబోతుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత రెడ్డి నిర్మిస్తున్న ఈసినిమాకు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

వెంకీ మామకు ఆల్ ది బెస్ట్ చెప్పిన రామ్ చరణ్
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సైంధవ్'. వెంకటేష్ కెరీర్లో మైల్ స్టోన్ ప్రాజెక్ట్ 75వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ యూనిక్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్కు వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. 'సైంధవ్' చిత్రంలో 'జెర్సీ' ఫేమ్ శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ పాత్రను పోషించారు. అన్ని ఫార్మాలిటీస్ని పూర్తి చేసుకొని సంక్రాంతికి జనవరి 13న గ్రాండ్ రిలీజ్కు సిద్ధంగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్లో జోరు పెంచింది.

అఫీషియల్.. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మహేష్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో గుంటూరు కారం సినిమా కూడా ఒకటి. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. ఇక ఇంతకుముందు ఎన్నడూ లేనంత మాస్ గా మహేష్ ఈసినిమాలో కనిపిస్తుండటంతో సినిమాకోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేశారు. దానితోపాటు టీజర్, పాటలు కూడా సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

ఈగల్ సెన్సార్ పూర్తి.. విధ్వంసానికి సిద్ధమైన మాస్ మహారాజా
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ ఇంటెన్స్ అండ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకు సిద్ధమవుతోంది. మూవీ రిలీజ్కు సమయం దగ్గర పడుతుండటంతో మేకర్స్ మరింత దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కౌంట్డౌన్ పోస్టర్, ఆడు మచ్చా, గల్లంతే అనే సోల్ ఫుల్ సాంగ్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

మట్కా కోసం టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా వస్తున్న ఈసినిమాలో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు. ఈసినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన రిలీజ్ కానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

యూఎస్ లో డెవిల్ సత్తా.. సెకండ్ హయ్యస్ట్ గ్రాస్ మూవీగా రికార్డ్
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో అభిషేక్ నామా దర్శకత్వంలో వచ్చిన సినిమా డెవిల్. 1940 బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఈసినిమాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో నటించాడు.ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమాకు పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన సినిమా కాబట్టి అందరినీ ఆకట్టుకుంటుంది. అందుకే రోజు రోజుకీ కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది.

వెంకటేష్ గారికి ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా సరిపోదు - డైరెక్టర్ శైలేష్ కొలను
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సైంధవ్'. వెంకటేష్ కెరీర్లో మైల్ స్టోన్ ప్రాజెక్ట్ 75వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ యూనిక్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్కు వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. 'సైంధవ్' చిత్రంలో 'జెర్సీ' ఫేమ్ శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ పాత్రను పోషించారు. అన్ని ఫార్మాలిటీస్ని పూర్తి చేసుకొని సంక్రాంతికి జనవరి 13 న గ్రాండ్ రిలీజ్కు సిద్ధంగా ఉంది. విడుదల తేదీ సమీపిస్తున్నందున చిత్రబృందం ప్రమోషన్స్ను ముమ్మురం చేసింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి టీజర్, పాటలు రిలీజ్ చేయగా…

నైజాంలో సలార్ 100కోట్లు
ప్రభాస్ సలార్ నైజాం లో సరికొత్త రికార్డు సృష్టించింది.నిన్నటి తో ఈసినిమా 100కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది దాంతో ఈ ఫీట్ సాధించిన మూడో సినిమాగా ఘనత సాధించింది.ఇంతకుముందు బాహుబలి 2,ఆర్ఆర్ఆర్ ఈరికార్డు ను చేరుకున్నాయి.ఇక సలార్ నైజాం లో డ్రీం రన్ ను కొనసాగిస్తోంది.ప్రభాస్ కు నైజాంలో సాలిడ్ ట్రాక్ రికార్డు వుంది. ఇంతకుముందు ప్లాప్ సినిమాలు కూడా మంచి వసూళ్లను రాబట్టాయి.ఇప్పుడు సలార్ కు హిట్ టాక్ రావడంతో ఏకంగా 100కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది.ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ను కూడా క్రాస్ చేసింది.మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నైజాం లో రిలీజ్ చేసింది.

75వ చిత్రంగా ‘సైంధవ్’ లాంటి సినిమా చేయడం నా అదృష్టం - వెంకటేష్
విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం 'సైంధవ్'. ఇది వెంకటేష్ కెరీర్లో మైల్ స్టోన్ ప్రాజెక్ట్ 75వ చిత్రంగా తెరకెక్కుతోంది. యూనిక్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. 'సైంధవ్' చిత్రంలో 'జెర్సీ' ఫేమ్ శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ పాత్రను పోషిస్తున్నారు. అన్ని ఫార్మాలిటీస్ని పూర్తి చేసుకొని సంక్రాంతికి జనవరి 13 న గ్రాండ్ రిలీజ్కు సిద్ధంగా ఉంది. విడుదల తేదీ సమీపిస్తున్నందున చిత్రబృందం ప్రమోషన్స్లో మరింత దూకుడు పెంచిది.

కోట బొమ్మాళి ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా కోట బొమ్మాళి. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయట్టు సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలసిందే. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది.ఈసినిమాకు తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయన ఆహా వారు ఈసినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11వ తేదీన ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

అప్ కమింగ్ సినిమాలపై ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ సక్సెస్ తో హ్యాపీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఈసినిమా వచ్చింది. ఈ సినిమా రెండు పార్ట్ లుగా వస్తుండగా మొదటగా సలార్.. సీజ్ ఫైర్ తో మొదటి పార్ట్ ను రిలీజ్ చేశారు. ఇక ఈసినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో చూశాం. ఎప్పటినుండో ప్రభాస్ ను ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో చూడాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ నే అందించాడు ప్రశాంత్ నీల్. ఇక ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తుంది సలార్ పార్ట్ 2 కోసం.

నా సామిరంగ.. రాజ్ తరుణ్ ఇంట్రో వీడియో రిలీజ్
విజయ్ బన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా నా సామిరంగ. చాలా రోజుల తరువాత నాగార్జున మళ్లీ ఈసినిమాలో మాస్ రోల్ తో ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు. దీంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ఈసినిమాలో అల్లరి నరేష్ ఇంకా రాజ్ తరుణ్ కూడా కీలకపాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే అల్లరి నరేష్ పాత్రను పరిచయం చేశారు మేకర్స్. అంజి అనే పాత్రలో నటిస్తున్నాడు అల్లరి నరేష్. నిజానికిి అల్లరి నరేష్ ఇంట్రో వీడియో వల్ల సినిమాకు మరింత క్రేజ్ పెరిగింది. ఇక ఇప్పుడు రాజ్ తరుణ్ ఇంట్రడక్షన్ వీడియోను కూడా రిలీజ్ చేశారు…

ఎవరో ఒకరు త్రివిక్రమ్, సందీప్ వంగాలకు కాల్ చేసి అడగండమ్మా - వెంకటేష్
విక్టరీ వెంకటేష్ టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం 'సైంధవ్'. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు 'హిట్' ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో 'జెర్సీ' ఫేమ్ శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ పాత్రను పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మురం చేసింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి టీజర్, పాటలు రిలీజ్ చేయగా.. ప్రేక్షకులను అలరించాయి.