కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 203

Bharat Ratna PV Narasimha Rao's Biopic Half Lion Coming on Aha Soon
ఓటీటీ

వెబ్‌సిరీస్‌గా మాజీ ప్రధాని పీవీ జీవిత చరిత్ర

భారత మాజీ ప్రధాన మంత్రి, దివంగత పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దేశ అత్యున్నత పౌరపురస్కారం 'భారతరత్న' ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయన ప్రధానిగా ఉన్న 1991 నుంచి 1996 మధ్య కాలంలో సరికొత్త ఆర్థిక సంస్కరణలను ఎంతో సాహసోపేతంగా అమలుచేసి దేశాన్ని అభివృద్ధిపథం వైపు నడిపించిన వైనం అనన్యసామాన్యం. కాలక్రమంలో ఆ సంస్కరణల ఫలాలు దేశ స్థితిగతులనే మార్చేశాయి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా బలమైన ఆర్ధిక శక్తిగా భారత్ ఎదగడంలో కీలక పాత్ర పోషించాయి. కాగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన పీవీ తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణం.

Srikanth Mవాట్సాప్
noted production houses acquired siddhu jonnalagadda jack movie
సినిమా వార్తలు

ప్రముఖ సంస్థలకు సిద్దూ జాక్ నార్త్ అమెరికా హక్కులు

గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే డీజే టిల్లు తో సిద్దు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆసినిమాతో సూపర్ హిట్ ను అందుకోవడమే కాకుండా సిద్దూ క్రేజ్ కూడా మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. టిల్లూ స్క్వేర్ అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈసినిమాతో పాటు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో కూడా సిద్దూ జొన్నలగడ్డ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి…

TFN Adminవాట్సాప్
article 370 latest collections
బాక్సాఫీస్

50కోట్ల క్లబ్ లో చేరనున్న ఆర్టికల్ 370

ఆర్టికల్ 370 హిందీలో అదరగొడుతుంది.వీక్ డేస్ లో స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగింస్తూ 50కోట్లలో చేరడానికి రెడీ గా వుంది.దేశ వ్యాప్తంగా సోమవారం 3.60కోట్లు,మంగళవారం 3.55కోట్లు రాబట్టింది.దాంతో 5రోజుల్లో 32.60కోట్ల నెట్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇక ప్రపంచ వ్యాప్తంగా 44.60కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది.ఈరోజుతో 50కోట్ల క్లబ్ లో చేరనుంది.ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో కూడా చేరే ఛాన్స్ వుంది.

Mahender Reddyవాట్సాప్
Operation Valentine Completes Censor Formalities
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ఆపరేషన్ వాలెంటైన్

శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఆపరేషన్ వాలెంటైన్. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపే ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో లో వరుణ్ తేజ్ బ్రేవ్ ఎయిర్ ఫోర్స్ ఫైలట్ గా నటిస్తున్నాడు. మార్చి 1వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ కూడా జోరుగా ప్రమోషన్స్ ను చేస్తుంది. ఇప్పుడు ఈసినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దమైపోయింది. ఈసినిమాకు సెన్సార్ బృందం యూఏ సర్టిఫికెట్ ను అందించారు. సెన్సార్ సభ్యల నుండి ఈసినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు…

TFN Adminవాట్సాప్
Sree Vishnu New Movie Title Release Date
రిలీజ్ అప్‌డేట్

శ్రీవిష్ణు కొత్త సినిమా టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే శ్రీవిష్ణు హర్ష కనుగొంటి దర్శకత్వంలో ఓం భీమ్ బుష్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా కీలక పాత్రల్లో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈసినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాని మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

TFN Adminవాట్సాప్
Operation Valentine first review out
సినిమా వార్తలు

ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది

గత వారం అన్ని చిన్న సినిమాలే విడుదలకాగా ఇందులో ఏఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద పెద్దగా చప్పుడు చేయలేకపోయింది.ఇక ఈవారం ఓ మీడియం బడ్జెట్ మూవీ విడుదలవుతుంది అదే ఆపరేషన్ వాలంటైన్.ఈసినిమాకు హైప్ కూడా బాగానే వుంది.కంటెంట్ మీద వున్న నమ్మకంతో సినిమాను బాగానే ప్రమోట్ చేస్తున్నారు.మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఈసినిమా ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. ఇక ఈసినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

Mahender Reddyవాట్సాప్
RGV Announced Vyooham Movie to be Out in Theatres on MARCH 2nd
సినిమా వార్తలు

రామ్ గోపాల్ వర్మ కీలక ప్రకటన.. వ్యూహం రిలీజ్ ఆ రోజే

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన లేటెస్ట్ పొలిటికల్ ఎంట‌ర్‌టైన‌ర్స్ ‘వ్యూహం’, ‘శపథం’. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ సినిమాలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాల విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా ముందుగా నిర్ణయించిన ప్రకారం.. ఫిబ్రవరి 23న, ‘వ్యూహం’.. అలాగే మార్చి 1న ‘శపథం’ చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఈ రెండు సినిమాల విడుదల నిలిచిపోయింది.

Srikanth Mవాట్సాప్
manchu vishnu Kannappa movie second schedule update on full swing
షూటింగ్ అప్‌డేట్

ఫుల్ స్వింగ్ లో కన్నప్ప సెకండ్ షెడ్యూల్

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Varun Tej Reveals Interesting Facts About Operation Valentine
సినిమా వార్తలు

ఆపరేషన్ వాలెంటైన్.. టైటిల్ పెట్టడానికి కారణం ఏంటంటే? - వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ 'ఆపరేషన్ వాలెంటైన్'. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించగా.. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని…

Srikanth Mవాట్సాప్
Superstar Rajinikanth and Producer Sajid Nadiadwala Team up For A New Film
సినిమా వార్తలు

రజినీకాంత్‌తో బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్‌ కొత్త సినిమా

తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. గతేడాది 'జైలర్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన.. తాజాగా తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించిన 'లాల్ సలామ్' చిత్రంతో ప్రేక్షకులను పలుకరించారు. తన 48 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌ కలిగిన ఆయన ఈ వయసులోనూ యంగ్ హీరోలతో పోటీపడి మరీ సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం రజినీకాంత్‌ 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో 'వేట్టైయన్' (#తలైవర్170) అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించనున్న '#తలైవర్171' మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది.

Srikanth Mవాట్సాప్
devara movie shooting in full swing at aluminium factory
షూటింగ్ అప్‌డేట్

హైద్రాబాద్ లో ఫుల్ స్వింగ్ లో దేవర షూట్

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. అందులో మొదటి పార్ట్ ఏప్రిల్ రాబోతుంది. ఏప్రిల్ 5వ తేదీన ఈసినిమా రానుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈగ్లింప్స్ కు వచ్చిన రెస్పాన్స్ ను చూస్తేనే అర్థమవుతుంది ఈసినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో..

TFN Adminవాట్సాప్
geetanjali malli vachindi movie release date postponed
రిలీజ్ అప్‌డేట్

గీతాంజలి మళ్లీ వచ్చింది రిలీజ్ డేట్ వాయిదా

శివ తుర్ల‌పాటి దర్శకత్వంలో అంజ‌లి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. ఈసినిమా అంజలి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సినిమా అన్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గానే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్
Operation Valentine Director Shakti Pratap Singh Thanks Megastar Chiranjeevi
సినిమా వార్తలు

వరుణ్‌ తేజ్‌లో యంగ్ మెగాస్టార్‌ను చూశాను - శక్తి ప్రతాప్ సింగ్

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్'. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించగా, మానుషీ చిల్లార్ కథానాయికగా నటిస్తోంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 1న తెలుగు…

Srikanth Mవాట్సాప్
ashish and vaishnavi chaitanya movie title glimpse out now
ట్రైలర్ & టీజర్

ఆశిష్-వైష్ణవి చైతన్య మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆశిష్ రెడ్డి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈసినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ఆ తరువాత సెల్ఫిష్ అనే సినిమాతో వచ్చాడు. అయితే ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు మూడో సినిమాతో వచ్చేస్తున్నాడు. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. ఈసినిమా షూటింగ్ ను కంప్లీట్ ను చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
prashanth neel about his favourite director
సినిమా వార్తలు

నా ఫేవరెట్ డైరెక్టర్ అయనే

కె.జియఫ్ సిరీస్ తో సినిమాతో ప్రశాంత్ నీల్ దేశవ్యాప్తంగా మంచి పేరును తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. సీజ్ ఫైర్. రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమాలో మొదటి భాగమైన సలార్.సీజ్ ఫైర్ గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈసినిమా దాదాపు 700 కోట్లకుపైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇప్పుడు సెకండ్ పార్ట్ సలార్.శౌర్యాంగ పర్వం తో బిజీగా ఉన్నాడు…

TFN Adminవాట్సాప్
Mangalavaaram Telivision Premiere Gets Solid TRP Rating
సినిమా వార్తలు

మంగళవారంకు సాలిడ్ టీఆర్పీ

ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన మంగళవారం టీవీల్లో కూడా అదరగొట్టింది.గత ఏడాది నవంబర్ లో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా డీసెంట్ హిట్ అనిపించుకుంది.ఇక ఈసినిమాను ఈనెల 11న స్టార్ మా మొదటి సారి టెలికాస్ట్ చేయగా ఏకంగా ఈసినిమా 8.3 టీఆర్పీని రాబట్టింది.స్టార్ క్యాస్ట్ ఎవరు లేకున్నా ఈరేంజ్ లో రేటింగ్స్ రాబట్టడం గొప్ప విషయమే.

Mahender Reddyవాట్సాప్
Nani committed back to back movies
సినిమా వార్తలు

నాని ..సాలిడ్ లైనప్

ప్రభాస్ ,రవితేజ లాగా ఏడాదికి మినిమమ్ రెండు సినిమాలు చేసేలా చూసుకుంటున్నాడు న్యాచురల్ స్టార్ నాని.గత ఏడాది దసరా,హాయ్ నాన్నతో రాగ ఈరెండు బ్లాక్ బాస్టర్ అయ్యాయి.ప్రస్తుతం ఈహీరో, వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం చేస్తున్నాడు.మూడు రోజుల క్రితం గ్లింప్స్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.శనివారం మాత్రమే కోపాన్ని చూపెట్టే సూర్య పాత్రలో నాని కనిపించనున్నాడు.ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ జె సూర్య విలన్ గా కనిపించనున్నాడు.జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.ఈసినిమా ఆగస్టు 29న తెలుగుతోపాటు ఇతర భాషల్లో విడుదలకానుంది.

Mahender Reddyవాట్సాప్
A M rathnam clarity on hari hara veera mallu movie second part
సినిమా వార్తలు

రెండు పార్ట్ లుగా హరిహర వీరమల్లు

క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా హరిహర వీరమల్లు. మొఘలాయిల పాలన నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. మొదటిసారి తన కెరీర్ లోనే ఒక కొత్త పాత్ర ద్వారా ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే చాలావరకూ షూటింగ్ ను పూర్తిచేసుకున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కొంచం పెండింగ్ లో ఉంది.

TFN Adminవాట్సాప్
Ambajipeta Marriage Band movie Ott release date fixed
ఓటీటీ

అంబాజీపేట మ్యారేజి బ్యాండు ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో సుహాస్ హీరోగా వచ్చిన సినిమా అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఈసినిమాలో సుహాస్ మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేసే మల్లి అనే కుర్రాడి పాత్రలో నటించాడు. ఇక ఈసినిమా ఫిబ్రవరి2వ తేదీన రిలీజ్ అయి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. లవ్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమాలో ఎప్పటిలాగే సుహాస్ తన నటనతో మెప్పించాడు. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

TFN Adminవాట్సాప్
Naga Babu Praises Indian Army Against Pakistan and China Wars
సినిమా వార్తలు

పాకిస్థాన్‌, చైనాలతో ఇండియా వార్స్ గురించి అద్భుతంగా చెప్పిన నాగబాబు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్'. ఎయిర్ ఫోర్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించగా.. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ మ్యాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

Srikanth Mవాట్సాప్

షేర్