ఆర్టికల్ 370 హిందీలో అదరగొడుతుంది.వీక్ డేస్ లో స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగింస్తూ 50కోట్లలో చేరడానికి రెడీ గా వుంది.దేశ వ్యాప్తంగా సోమవారం 3.60కోట్లు,మంగళవారం 3.55కోట్లు రాబట్టింది.దాంతో 5రోజుల్లో 32.60కోట్ల నెట్ వసూళ్లను సొంతం చేసుకుంది.ఇక ప్రపంచ వ్యాప్తంగా 44.60కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది.ఈరోజుతో 50కోట్ల క్లబ్ లో చేరనుంది.ఫుల్ రన్ లో 100కోట్ల క్లబ్ లో కూడా చేరే ఛాన్స్ వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ క్యాస్ట్ లేకుండా వచ్చిన ఈసినిమా మౌత్ టాక్ తో సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంది.ఆర్టికల్ 370 రద్దును బేస్ చేసుకొని తెరకెక్కిన ఈసినిమాలో యామి గౌతమ్ ,ప్రియమణి,సందీప్ ఛటర్జీ ,అరుణ్ గోవిల్ ముఖ్య పాత్రల్లో నటించారు.ఆదిత్య సుహాస్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా ఆదిత్య ధార్ ,లోకేష్ ధార్ నిర్మించారు.ఈసినిమాలో యామి గౌతమ్,ప్రియమణి నటన తోపాటు సెకండ్ హాఫ్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ హైలైట్ అయ్యాయి.ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో గా వున్న ఎంటర్టైన్ చేస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























