నా ఫేవరెట్ డైరెక్టర్ అయనే

prashanth neel about his favourite director

కె.జియఫ్ సిరీస్ తో సినిమాతో ప్రశాంత్ నీల్ దేశవ్యాప్తంగా మంచి పేరును తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సలార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా సలార్. సీజ్ ఫైర్. రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమాలో మొదటి భాగమైన సలార్.సీజ్ ఫైర్ గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈసినిమా దాదాపు 700 కోట్లకుపైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇప్పుడు సెకండ్ పార్ట్ సలార్.శౌర్యాంగ పర్వం తో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా తన సినిమాలతో ఎంతో మందికి ఫేవరెట్ డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ తన ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో చెబుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ నీల్ ను తన ఫేవరెట్ డైరెక్టర్ ఎవరని అడుగగా కన్నడ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ అయిన సుదీప్ అని తెలిపాడు. ఆయనలా సినిమాలు తీయడం ఎవరికిి రాదు.. ఏ, ఓమ్, ఉష్, ఉపేంద్ర లాంటి సినిమాలను తీసిన విధానం అద్భుతంగా ఉంటుంది.. తన నుండి రాబోతున్న యూఐ సినిమాకోసం చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నా అంటూ తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − one =