కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 185

Pushpa 2 The Rule Teaser to be Out on April 8th
ట్రైలర్ & టీజర్

పుష్ప 2.. టీజర్‌ వస్తోంది, ఇయర్‌ఫోన్స్ రెడీ చేసుకోండి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటిస్తోన్న ఇండియాస్ మోస్ట్ ఎవైటెడ్ చిత్రం 'పుష్ప 2: ది రూల్‌'. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టుపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది ఆగ‌స్టు 15న పాన్ ఇండియా లెవెల్లో థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ క్రమంలో మూవీ టీమ్ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్‌ జ‌న్మ‌దినం సందర్భంగా 'పుష్ప 2' టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు వెల్లడించింది. దీంతో బన్నీ అభిమానులు ఇప్పుడు ఈ అప్‌డేట్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
rashmika special birthday poster out from the girlfriend movie
ఫస్ట్ లుక్

ది గర్ల్ ఫ్రెండ్- రష్మిక బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రష్మిక మందన్న. మొదటి సినిమాతోనే మంచి హిట్ ను అందుకున్న రష్మిక ఆ తరువాత వరుస విజయాలు అందుకొని చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ఇక ఇప్పుడు పుష్ప, యానిమల్ సినిమాలతో దేశవ్యాప్తంగా తన క్రేజ్ ను పెంచుకుంది. ప్రస్తుతం అయితే తెలుగు, హిందీ, తమిళ్ అంటూ ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అందులో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కూాడా ఒకటి.

TFN Adminవాట్సాప్
jr ntr devara movie shooting latest update
షూటింగ్ అప్‌డేట్

దేవర షూటింగ్ ముగింపు పై లెటెస్ట్ అప్ డేట్

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. అందులో మొదటి పార్ట్ ఏప్రిల్ రాబోతుంది. ఏప్రిల్ 5వ తేదీన ఈసినిమా రానుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా ముగించుకుంటుంది

TFN Adminవాట్సాప్
Crisp runtime locked for Manjummel Boys
సినిమా వార్తలు

మంజుమ్మల్ బాయ్స్ రన్ టైం రివీల్

మలయాళ ఇండస్ట్రీ హిట్ మంజుమ్మల్ బాయ్స్ తెలుగులో విడుదలవుతున్న విషయం తెలిసిందే. రేపు ఈసినిమా థియేటర్లోకి రానుండగా అంతకన్నా ముందే ఈరోజు పెయిడ్ ప్రీమియర్లు పడనున్నాయి.ఈ షో లకు మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇక ఈసినిమా సెన్సార్ కంప్లీట్ అయ్యింది.క్లీన్ యు సర్టిఫికెట్ తో థియేటర్లలోకి రానుంది.రన్ టైం కూడా తక్కవగానే వుంది.2గంటల 15నిమిషాల నిడివి తో ప్రేక్షకులముందుకు రానుంది.

Mahender Reddyవాట్సాప్
save the tigers season 2 create new records in ott
సినిమా వార్తలు

ఇండియా టాప్ ట్రెండింగ్ లో సేవ్ ది టైగర్స్ 2

తేజా కాకుమాను ద‌ర్శ‌క‌త్వంలో ప్రియ‌ద‌ర్శి, చైత‌న్య‌కృష్ణ‌, అభిన‌వ్ గోమ‌టం, సుజాత‌, దేవ‌యాని, పావ‌ని గంగిరెడ్డి కీల‌క పాత్ర‌ల్లో వచ్చిన వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్. భార్య భర్తల కథాంశంతో.. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసిరీస్ గత ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ అవ్వగా మంచి ప్రేక్షకాదరణ పొందింది.

TFN Adminవాట్సాప్
tillu square movie 6 days collections
బాక్సాఫీస్

టిల్లు స్క్వేర్- వంద కోట్లకు చేరువగా కలెక్షన్స్

సిద్దు జొన్నలగడ్డ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వచ్చిన లేటెస్ట్ సినిమా టిల్లు స్క్వేర్. ఈసినిమా బ్లాక్ బస్టర్ డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. ఎన్నో అంచనాల మధ్య మార్చి 29వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక అంచనాలకు తగ్గట్టే ఈసినిమా ఫస్ట్ షో నుండే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాలోని కామెడీ, డైలాగ్స్, యాక్షన్ యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

TFN Adminవాట్సాప్
Ajith Kumar's Risky Stunt Video From Vidaa Muyarchi Goes Viral
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్‌లో అజిత్ రిస్కీ స్టంట్.. కారు ప్ర‌మాదం వీడియో వైర‌ల్

తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధానపాత్రలో న‌టిస్తున్న తాజా చిత్రం 'విదా ముయార్చి'. మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తుండగా.. స్టార్ హీరోయిన్ త్రిష క‌థ‌నాయిక‌గా న‌టిస్తోంది. ఏకే 62గా వ్యవహరిస్తోన్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో హీరో అజిత్ ఎలాంటి డూప్ లేకుండా రిస్కీ ఫీట్స్ చేస్తుండటం విశేషం. ఈ క్రమంలోనే ఆయన ఒకసారి ప్రమాదం బారిన కూడా పడ్డారు. తాజాగా ఇందుకు సంబంధించి ఈ చిత్రంలో ఆయన చేసిన ఒక స్టంట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.

Srikanth Mవాట్సాప్
Mrunal Thakur aims to score a hatric With a family star
సినిమా వార్తలు

హ్యాట్రిక్ పై కన్నేసిన మృణాల్ ఠాకూర్

సీతారామంతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.ఈసినిమా మృణాల్ కు బాగా హెల్ప్ అయ్యింది.2022 లో విడుదలకాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు.ఇక ఈసినిమా తరువాత చాలా ఆఫర్లు వచ్చిన మృణాల్ సెలెక్టెడ్ గా సినిమాలు ఎంచుకుంటూ వస్తుంది.

Mahender Reddyవాట్సాప్
MAIDAAN RUN TIME lock
సినిమా వార్తలు

మైదాన్ రన్ టైం ఎక్కువే

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కోచ్ పాత్రలో నటించిన చిత్రం మైదాన్.ఫుట్ బాల్ నేపథ్యంలో తెరకెక్కింది.నిజానికి ఎప్పుడో విడుదలకావల్సిన ఈసినిమా వాయిదా పడకుండా వచ్చింది.ఇక ఎట్టకేలకు ఈనెల 10న విడుదలకు సిద్దమవుతుంది.ఈసినిమాకు రన్ టైం కాస్త ఎక్కువగానే వుంది.దాదాపు 3గంటల ఒక నిమిషంతో థియేటర్లోకి వస్తుంది.సెన్సార్ బోర్డు ఈసినిమాకు యు/ఏ సర్టిఫెకెట్ జారీ చేసింది.అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే అవుతున్నాయి.

Mahender Reddyవాట్సాప్
rashmika mandanna the girlfriend movie teaser release postponed
ట్రైలర్ & టీజర్

ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ రిలీజ్ వాయిదా

తన సినిమాలతో నేషనల్ వైడ్ గా పేరు తెచ్చుకుంది రష్మిక మందన్న. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అందులో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా కూడా ఒకటి. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
pushpa 2 shooting update
షూటింగ్ అప్‌డేట్

పుష్ప 2 షూటింగ్ అప్డేట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప ది రూల్ టీజర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ టీజర్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈనెల 8న విడుదలకానుంది. ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా టీజర్ ను కట్ చేసి సినిమాకు వున్న హైప్ ను డబుల్ చేయాలనీ టీమ్ డిసైడ్ అయ్యింది.

Mahender Reddyవాట్సాప్
family star movie completes censor formalities
సినిమా వార్తలు

ఫ్యామిలీ స్టార్- సెన్సార్ కంప్లీట్.. రన్ టైమ్ లాక్

పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. ఈసినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాపై బజ్ ను పెంచుతున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ ను పలు పాటలను రిలీజ్ చేయగా అన్నీ ఆకట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్
dekhore dekho song out from family star movie
సాంగ్

ఫ్యామిలీ స్టార్ నుండి దేఖో రే దేఖో సాంగ్ రిలీజ్

సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఉంటుంది రౌడీహీరో విజయ్‌ దేవరకొండ క్రేజ్. నిజానికి విజయ్ కు సాలిడ్ హిట్ పడి చాలా కాలమే అవుతుంది. గత ఏడాది ఖుషి తో అలరించిన విజయ్ దేవరకొండ ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. పరశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఫ్యామిలీ స్టార్. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
Producer Naveen Yerneni Reveals Interesting Facts About Manjummel Boys
సినిమా వార్తలు

మంజుమ్మల్ బాయ్స్ ఎక్స్ ట్రార్డినరీ ఫిల్మ్

ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర రూ. 200 కోట్లు కలెక్ట్ చేసిన మొట్టమొదటి మలయాళ సినిమాగా ‘మంజుమ్మల్ బాయ్స్’ చరిత్ర సృష్టించింది. ఇది యదార్థంగా గుణ కేవ్స్‌లో జరిగిన సంఘటన స్ఫూర్తితో, కొచ్చికి చెందిన కొంత మంది స్నేహితుల కథను అద్భుతంగా చూపించిన మలయాళ సర్వైవల్ థ్రిల్లర్. ఈ చిత్రానికి చిదంబరం ఎస్ పొదువల్ దర్శకత్వం వహించారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించారు. పరవ ఫిలింస్‌ పతాకంపై బాబు షాహిర్‌, సౌబిన్‌ షాహిర్‌, షాన్‌ ఆంటోని నిర్మించిన ఈ చిత్రం తమిళంలో కూడా మంచి విజయం సాధించింది.

Srikanth Mవాట్సాప్
dvv danayya once again gives clarity on og movie release date
రిలీజ్ అప్‌డేట్

OG రిలీజ్ డేట్ పై మరోసారి నిర్మాత క్లారిటీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా వస్తుంది. స్పై థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించనున్నాడు సుజీత్. ఇప్పటివరకూ ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై క్రేజ్ ను పెంచాయి. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉన్నా సుజీత్ మాత్రం మిగిలిన పోర్షన్స్ ను పూర్తిచేసేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Kona Venkat Interesting Comments on NTR and Adhurs 2 Movie
సినిమా వార్తలు

ఎన్టీఆర్ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా - కోన వెంకట్

టాలీవుడ్ స్టార్ రైటర్ కమ్ ప్రొడ్యూసర్ కోన వెంకట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన బుధవారం అంజ‌లి టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‍లో భాగంగా మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాకు ఆయన క‌థ, స్రీన్ ప్లే అందించడంతోపాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మరియు 'అదుర్స్ 2'పై కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కోన వెంకట్ ఏమన్నారో? ఎందుకలా అన్నారో? ఆయన మాటల్లోనే చూద్దాం..

Srikanth Mవాట్సాప్
vijay deverakonda family star movie interesting elements
సినిమా వార్తలు

ఫ్యామిలీ స్టార్ మూవీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్. హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దానికితోడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా నుండి వచ్చిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఇక మరికొద్ది గంటల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈసినిమా చూడటానికి ఇందులో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
nabha natesh on board for nikhils swayambhu movie
సినిమా వార్తలు

స్వయంభూ లో జాయిన్ అయిన ఇస్మార్ట్ భామ

యంగ్ హీరో నిఖిల్ మాత్రం ఇప్పుడు డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో యంగ్ హీరో నిఖిల్ హీరోగా వస్తున్న సినిమా స్వయంభూ. హై బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో ఈసినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉన్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
gaami will be streaming on zee5telugu from april 12th
ఓటీటీ

గామి ఓటీటీ రిలీజ్ డేట్ లాక్

విశ్వక్ సేన్ గామి ఓటీటీలోకి వచ్చేస్తుంది.జీ 5 ఈసినిమాను తెలుగు తోపాటు కన్నడ,తమిళ భాషల్లో ఈనెల 12నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకురానున్నట్లు వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించింది.ఇక ఈసినిమా గత నెలలో థియేటర్లలోకి వచ్చి దాదాపు 25కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి హిట్ అనిపించుకుంది.విద్యాసాగర్ కాగిత డైరెక్ట్ చేసిన ఈసినిమాలో విజువల్స్ ఆకట్టుకున్నాయి.చాందిని చౌదరి హీరోయిన్ గా నటించగా యూవీ సెల్ల్యులాయిడ్ ఈసినిమాను విడుదలచేసింది.

Mahender Reddyవాట్సాప్
fighter breaking records on netflix
ఓటీటీ

రికార్డు సృష్టించిన ఫైటర్

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ నెట్ ఫ్లిక్స్ లో సరికొత్త రికార్డు సృష్టించింది.కేవలం రెండు వారాల్లోనే 12.24 మిలియన్ల వ్యూయర్ షిప్ తో అతి తక్కువ సమయంలో ఈ ఫీట్ సాధించిన మొదటి బాలీవుడ్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది.ఇంతకుముందు యానిమల్,డంకి సినిమాలు ఈ జాబితాలో మొదటి,రెండు స్థానాల్లో ఉండేవి ఇప్పుడు ఫైటర్ ఆ రికార్డు బ్రేక్ చేసింది.

Mahender Reddyవాట్సాప్

షేర్