మైదాన్ రన్ టైం ఎక్కువే 

MAIDAAN RUN TIME lock

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ కోచ్ పాత్రలో నటించిన చిత్రం మైదాన్.ఫుట్ బాల్ నేపథ్యంలో తెరకెక్కింది.నిజానికి ఎప్పుడో విడుదలకావల్సిన ఈసినిమా వాయిదా పడకుండా వచ్చింది.ఇక ఎట్టకేలకు ఈనెల 10న విడుదలకు సిద్దమవుతుంది.ఈసినిమాకు రన్ టైం కాస్త ఎక్కువగానే వుంది.దాదాపు 3గంటల ఒక నిమిషంతో థియేటర్లోకి వస్తుంది.సెన్సార్ బోర్డు ఈసినిమాకు యు/ఏ సర్టిఫెకెట్ జారీ చేసింది.అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే అవుతున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ ఇండియన్ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత చరిత్ర గా ఆధారంగా తెరకెక్కిన ఈసినిమాలో సయ్యద్ పాత్రలో అజయ్ దేవగన్ కనిపించనున్నాడు.ప్రియమణి,గజరాజ్ రావు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.అమిత్ శర్మ ఈసినిమాను డైరెక్ట్ చేయగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.జీ స్టూడియోస్ తో కలిసి బోనీ కపూర్ నిర్మించాడు.

ఇక ఈసినిమాకు బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది.ఈసినిమా విడుదలవుతున్న రోజే అక్షయ్ కుమార్ ,టైగర్ ష్రాఫ్ ల బడే మియా ఛోటే మియా విడుదలవుతుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా హిందీ తోపాటు దక్షిణాది భాషల్లో కూడా ప్రేక్షకులముందుకు వస్తుంది.అయితే రెండు వేరు వేరు జానర్ సినిమాలు కాబట్టి క్లాష్ వల్ల నష్టం జరిగే ఛాన్స్ తక్కువే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =