హ్యాట్రిక్ పై కన్నేసిన మృణాల్ ఠాకూర్ 

Mrunal Thakur aims to score a hatric With a family star

సీతారామంతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్.ఈసినిమా మృణాల్ కు బాగా హెల్ప్ అయ్యింది.2022 లో విడుదలకాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించాడు.ఇక ఈసినిమా తరువాత చాలా ఆఫర్లు వచ్చిన మృణాల్ సెలెక్టెడ్ గా సినిమాలు ఎంచుకుంటూ వస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సీతారామం తరువాత మృణాల్, నానితో హాయ్ నాన్న చేసింది.గత ఏడాది చివర్లో వచ్చిన ఈసినిమా కూడా  బ్లాక్ బాస్టర్ అయ్యింది.ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా వచ్చిన ఈసినిమాలో నాని,మృణాల్ పెయిర్ కు మంచి మార్కులు పడ్డాయి.ఇక రెండు ఏళ్ల లో వరసగా రెండు భారీ హిట్లు కొట్టి గోల్డెన్ లెగ్ అనిపించుకున్న మృణాల్ ఈ ఏడాది మూడో సినిమాతో వస్తుంది అదే ఫ్యామిలీ స్టార్.

విజయ్ దేవరకొండకు జంటగా నటించింది. ఈసినిమాలో విజయ్,మృణాల్ కెమిస్ట్రీ  హైలైట్ అవ్వనుందట.టీజర్ ,ట్రైలర్ తోనే ఈ పెయిర్ పై ఫ్యాన్స్  భారీ ఆశలు పెట్టుకున్నారు.సినిమా కూడా బాగా వచ్చిందని ఇన్సైడ్ టాక్.ఫ్యామిలీ సినిమా కావడం పైగా సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ కావడంతో ఫ్యామిలీ స్టార్ దుమ్ము రేపడం ఖాయమని టీం ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. రేపే ఈసినిమా థియేటర్లలోకి రానుంది.పరుశురాం డైరెక్ట్ చేయగా దిల్ రాజు నిర్మించాడు.ఇక ఈసినిమా కూడా హిట్ అయితే మృణాల్ హ్యాట్రిక్ కొట్టనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.