
ట్యాగ్ · 1767 కథనాలు · పేజీ 28


సూపర్ హీరో పాత్రలో చేయాలనుంది..!

'డ్రైవర్ జమున' ట్రైలర్ రిలీజ్

'RC 15'.. 1200 మందితో యాక్షన్ సీక్వెన్స్..!

"యాత్ర "దర్శకుడి వెబ్ సిరీస్ "సైతాన్ "

"ది వారియర్"మూవీ గురించి కృతి శెట్టి మాటలలో ..

డిఫరెంట్ జోనర్స్ లో నటించాలని ఉంది - రాశీ ఖన్నా

సీనియర్ ఎడిటర్ గౌతంరాజు (68 ) ఇక లేరు

"#RC15" మూవీ హైలైట్స్

అఫీషియల్.. మైత్రీ తో కళ్యామ్ రామ్ సినిమా..!

రాజ్యసభకు నామినేట్ అయిన సినీ ప్రముఖులు ఇళయరాజా , విజయేంద్రప్రసాద్
మ్యూజిక్ కంపోజర్ , సింగర్ , లిరిసిస్ట్ ఇళయరాజా తమిళ , తెలుగు భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందించి ప్రేక్క్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. నాలుగున్నర దశాబ్దాలుగా తమిళ , తెలుగు భాషలలో సుమారు 1400 సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. సుమారు 20000 స్టేజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. 5 నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఇసై జ్ఞాని , మ్యాస్ట్రో ఇళయరాజా ను పద్మ విభూషణ్ , పద్మ భూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.

సూపర్ హీరో పాత్రలో చేయాలనుంది..!
ప్రతి ఒక్క హీరో, హీరోయిన్ కు డ్రీమ్ రోల్స్ అంటూ కొన్ని ఉంటాయి. ఎన్ని సినిమాలు చేసినా తమకంటూ కొన్ని పాత్రల్లో చేయాలని ఉంటుంది. అప్పుడప్పుడు తమ డ్రీమ్ రోల్స్ గురించి ఇంటర్వ్యూలలో బయటపెడుతుంటారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాప్సీ కూడా తన డ్రీమ్ రోల్ ఏంటో బయటపెట్టింది. తాప్సీ ప్రధాన పాత్రలో భారత మహిళా వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా శభాష్ మిథు టైటిల్ తో ఆమె బయోపిక్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ బయోపిక్ లో మిథాలీ జీవితానికి సంబంధించి.. తన క్రికెట్ ఆరంగేట్రం గురించి ఎన్నో కీలకమైన అంశాలను చూపించనున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం అయితే రిలీజ్ కు సిద్దమవుతుంది. జులై…

'డ్రైవర్ జమున' ట్రైలర్ రిలీజ్
ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. విభిన్నమైన కథలతో.. తన నటనతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. కౌసల్యాకృష్ణమూర్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఐశ్వర్య రాజేష్.. విజయ్ దేవరకొండ తో వరల్డ్ ఫేమస్ లవర్ అలానే నానితో కలిసి టక్ జగదీష్ చిత్రాల్లో నటించింది. ఇక ఇప్పుడు తాజాగా 'డ్రైవర్ జమున' పేరుతో మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతున్నారు. లేడీ క్యాబ్ డ్రైవర్ జీవితంలో చోటు చేసుకున్న నాటకీయ సంఘటనల నేపధ్యంలో 'డ్రైవర్ జమున' చిత్రాన్ని థ్రిల్లింగ్ గా రూపొందిస్తున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రస్తుతం…

'RC 15'.. 1200 మందితో యాక్షన్ సీక్వెన్స్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి 15 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక లెజెండరీ డైరెక్టర్, స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు ఎక్కడా తగ్గకుండా శంకర్ కూడా ఆదే స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈసినిమా మొదలుపెట్టారు కూడా. అయితే మధ్యలో ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల వల్ల గ్యాప్ తీసుకున్నాడు. ఆ తరువాత మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ జరుగుతుంది.

'లైగర్' ఫస్ట్ సింగిల్ అప్ డేట్..!
విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘లైగర్’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. ఈసినిమా ఆగష్ట్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకూ ఈసినిమా నుండి పలు పోస్టర్లు, గ్లింప్స్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక రీసెంట్ గా న్యూడ్ పిక్ రిలీజ్ చేసి మరింత బజ్ క్రియేట్ చేశాడు విజయ్ దేవరకొండ. ఇక ఈ సినిమా రిలీజ్ కు సరిగ్గా 50 రోజులు ఉంది. దీంతో ఈసినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేయనున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే నేడు సర్ ప్రైజింగ్ అప్ డేట్ తో వచ్చేశారు మేకర్స్. ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన…

"యాత్ర "దర్శకుడి వెబ్ సిరీస్ "సైతాన్ "
"పాఠశాల"మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన మహి వి. రాఘవ్ "ఆనందో బ్రహ్మ", "యాత్ర" మూవీస్ తో గుర్తింపు పొందారు. ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తీసిన 'ఆనందో బ్రహ్మ', ముఖ్యంగా 'యాత్ర'తో పేరు, గుర్తింపు పొందారు. విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు.

'రామారావు ఆన్ డ్యూటీ'.. వేణు ఫస్ట్ లుక్ రిలీజ్..!
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజి బిజీగా ఉన్నాడు. ఆ లిస్టులో ఉన్న సినిమాల్లో ‘రామారావు ఆన్ డ్యూటీ’ కూడా ఒకటి. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అవ్వాలి కానీ పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఇక ఫైనల్ గా జులై29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండగా.. ప్రమోషన్స్ మాత్రం ఎప్పుడో మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన మూవీ పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. ఫుల్ యదార్థ ఘటనల ఆధారంగా ప్యాక్డ్ యాక్షన్తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.

"ది వారియర్"మూవీ గురించి కృతి శెట్టి మాటలలో ..
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సూపర్ హిట్ “పందెం కోడి “మూవీ ఫేమ్ లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి జంటగా ఫ్యాక్షన్ నేపథ్యం లో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “ది వారియర్ ” మూవీ జూలై 14 వ తేదీ రిలీజ్ కానుంది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫస్ట్ టైమ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న “ది వారియర్”మూవీ లో నదియా , ఆదిపినిశెట్టి , అక్షర గౌడ్ ముఖ్య పాత్రలలో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.“ది వారియర్ ” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ధనుష్ "సార్ " మూవీ లో విలన్ గా డైలాగ్ కింగ్ సాయి కుమార్
తమిళ స్టార్ హీరో ధనుష్ పలు తెలుగు డబ్బింగ్ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో ధనుష్ ఇప్పుడు తెలుగు స్ట్రయిట్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో సోషల్ డ్రామా “సార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎడ్యుకేషన్ మాఫియాపై.. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న ఒక యువకుడు సాగించిన పోరాటం నేపథ్యం లో "సార్ " మూవీ తెరకెక్కుతుంది.

ఇండియాలో రికార్డ్ మార్క్ టచ్ చేసిన “విక్రమ్” కలెక్షన్స్
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“విక్రమ్” మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శకులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ప్రశంసిస్తున్నారు.

'ది వారియర్'.. రామ్ కోసం 28 మంది కోలీవుడ్ సెలబ్రిటీలు..!
ఇస్మార్ట్ శంకర్, రెడ్ వంటి వరుస హిట్లతో మంచి ఫామ్ లోకి వచ్చిన రామ్ ఇప్పుడు మరో పవర్ ఫుల్ కథతో రాబోతున్నాడు. కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో ఫుల్ యాక్షన్ ఎంటర్ తో ప్రేక్షకులను మరోసారి ఎంటర్ టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో రామ్ మొదటిసారి పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈసినిమా జులై 14న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రబృందం. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు రిలీజ్ అయి సినిమాపై భారీ అంచనాలే పెంచేశాయి.

డిఫరెంట్ జోనర్స్ లో నటించాలని ఉంది - రాశీ ఖన్నా
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” మూవీ జులై 1 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ లో గోపీచంద్, రాశీ ఖన్నా ల పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో గోపీచంద్ , రాశీ ఖన్నా ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

కృష్ణ వంశీ "రంగమార్తాండ" ఫస్ట్ రోల్ వీడియో రిలీజ్
సక్సెస్ ఫుల్ "గులాబి"మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన కృష్ణవంశీ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. విభిన్న కథలతో సినిమాలను తెరకెక్కించే కృష్ణవంశీ క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు పొందారు. తాజాగా కృష్ణవంశీ తన 21 వ చిత్రం గా తెరకెక్కుతున్న "రంగమార్తాండ"మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు.

'పొన్నియన్ సెల్వన్' ఐశ్వర్య రాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్..!
చాలా గ్యాప్ తరువాత లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'పొన్నియిన్ సెల్వన్'. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా మణిరత్నం ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటివరకూ తాను సినిమాలకు భిన్నమైన జోనర్ లో ఈసినిమాను తెరకెక్కిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాఉన్నాయి. ఇక ఈసినిమా మొదలుపెట్టిన తరువాత కూడా కరోనా కారణంగా, ఇతర కారణాల వల్ల చాలా బ్రేకులే పడ్డాయి. ఫైనల్ గా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

సీనియర్ ఎడిటర్ గౌతంరాజు (68 ) ఇక లేరు
"దేఖ్ ఖబర్ రఖ్ నజర్ " (1982)ఒడియా మూవీ తో ఎడిటర్ గా కెరీర్ ప్రారంభించిన గౌతంరాజు సక్సెస్ ఫుల్ "నాలుగు స్థంభాలాట"మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి , రవితేజ , పవన్ కళ్యాణ్ , రామ్ చరణ్ , ఎన్టీఆర్ , మహేష్ బాబు , ప్రభాస్ నటించిన పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు ఎడిటర్ గా పనిచేసిన గౌతంరాజు సూపర్ హిట్ "ఆది " మూవీ కి బెస్ట్ ఎడిటర్ గా నంది అవార్డ్ అందుకున్నారు.

'ది వారియర్' తమిళ ప్రీ రిలీజ్ కు డేట్, వేదిక ఖరారు..!
తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ హీరోగా వస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ది వారియర్. ఈసినిమాలో రామ్ మొదటిసారిగా పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ అలానే పాటలకు రెస్పాన్స్ రావడంతో పాటు అవి సినిమా పై బాగా అంచనాలు క్రియేట్ చేసాయి. మరోవైపు చిత్రయూనిట్ ఒకపక్క ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా గడుపుతుంది. ఉన్న తక్కువ టైమ్ ను ప్రమోషన్స్ కోసం బాగా వాడుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.

"#RC15" మూవీ హైలైట్స్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #RC15 ” మూవీ హైదరాబాద్, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి.

'పొన్నియన్ సెల్వన్' కార్తీ ఫస్ట్ లుక్ రిలీజ్
మణిరత్నం సినిమాలు అంటే భావోద్వేగమైన ప్రేమకథ, ఎమోషన్స్ నిండి ఉంటాయి. తన సినిమాలకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి మణిరత్నం ఈసారి ఓ పీరియాడిక్ కథతో రాబోతున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్ ఇంకా భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తుండగా మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. దీంతో ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈసినిమా నుండి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. రెండు రోజుల క్రితమే ఈసినిమా నుండి విక్రమ్ కు సంబంధించి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈసినిమాలో…

అఫీషియల్.. మైత్రీ తో కళ్యామ్ రామ్ సినిమా..!
కళ్యామ్ రామ్ కూడా ఒక్కొక్క సినమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తను చేస్తున్న సోషియో ఫాంటసీ మూవీ బింబిసార రిలీజ్ కు సిద్దమవుతుంది. మల్లిడి వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైనే నిర్మిస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇక ఈసినిమాలో కేథరిన్ థెరిసా, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఆగష్ట్ 5వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మహేష్, రామ్ చరణ్ పై కృతి శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కృతిశెట్టి. అయితే ఈసినిమా రిలీజ్ అవ్వక ముందే కృతిశెట్టి వరుస అవకాశాలను అందుకుంది. ఇక రిలీజ్ అయిన తరువాత తన క్యూట్ లుక్స్, నవ్వుతో అందరినీ కట్టిపడేసింది కృతిశెట్టి. ఇక ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తరువాత కృతిశెట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. యంగ్ హీరోలకు పక్కన బెస్ట్ జోడీగా కృతిశెట్టిని తీసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది కృతిశెట్టి. అందులో రిలీజ్ కు దగ్గరగా ఉన్న సినిమా ది వారియర్ మూవీ.