రాజ్యసభకు నామినేట్ అయిన సినీ ప్రముఖులు ఇళయరాజా , విజయేంద్రప్రసాద్

Ilayaraja and Vijayendra Prasad Nominated for Rajyasabha,Screenwriter,Vijayendra Prasad And Music Director,Ilaiyaraaja Get Rajya Sabha Nominations,PM Narendra Modi Congratulates Them,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vijayendra Prasad,Screen Writer Vijayendra Prasad,Vijayendra Prasad latest Movies,Vijayendra Prasad Upcoming Movies,Vijayendra Prasad New Movies,Vijayendra Prasad Story Writer, Vijayendra Prasad Nominations For Rajya Sabha,Music Director Ilaiyaraaja,Ilaiyaraaja, Kusic Composer Ilaiyaraaja,Ilaiyaraaja Songs,Ilaiyaraaja Super hit Songs,Ilaiyaraaja Nominated For Rajya Sabha,Ilaiyaraaja New Movies,PM Modi,Pm Modi Congratulates Vijayendra Prasad And Ilaiyaraaja, Ilayaraja Supere Hit Songs,Vijayendra Prasad Blockbuster Movies,RRR,the Baahubali franchise,Bajrangi Bhaijaan,Manikarnika,Magadheera,Eega,Ilaiyaraaja is undoubtedly India’s best music director

మ్యూజిక్ కంపోజర్ , సింగర్ , లిరిసిస్ట్ ఇళయరాజా తమిళ , తెలుగు భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందించి ప్రేక్క్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. నాలుగున్నర దశాబ్దాలుగా తమిళ , తెలుగు భాషలలో సుమారు 1400 సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. సుమారు 20000 స్టేజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. 5 నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఇసై జ్ఞాని , మ్యాస్ట్రో ఇళయరాజా ను పద్మ విభూషణ్ , పద్మ భూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ తెలుగు , కన్నడ , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు రైటర్ గా పని చేసి , తన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. “మగధీర” , “బాహుబలి”, “బాహుబలి 2 “, “మణి కర్ణిక”, భజరంగీ భాయిజాన్”,” మెర్సల్”,”తలైవి”, “ఆర్ ఆర్ ఆర్ ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ కు విజయేంద్ర ప్రసాద్ కథలను అందించారు. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన “రాజన్న “మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నంది అవార్డ్ అందుకుంది.

రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఇద్దరు సినీ ప్రముఖులు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాజ్యసభకు ఎంపిక చేసినట్టుగా కేంద్రం ప్రకటించింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయ రాజా , స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ రాజ్యసభకు నామినేట్ అయినందుకు ప్రధాని మోదీ అభినందనలు తెలియజేశారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =