ఇండియాలో రికార్డ్ మార్క్ టచ్ చేసిన “విక్రమ్” కలెక్షన్స్

Vikram Movie Creates A New Record At Box Office,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Vikram,Vikram Movie,Vikram Tamil Movie,vikram Telugu Movie,Vikram Movie Touched All Time High Record,Vikram Movie latest collections updates,Vikram Movie Collections, Vikram Movie Updates,kamal Haasan Vikram Movie Record Collections,Vikram Movie All Time High Record Collections in India,Kamal Haasan Upcoming Movie,vikram latest Movie Updates, Vikram kamal Haasan Movie Updates,Vikra Touch Indian Records,Vikram Movie Box Office Collections,Vikram Telugu Movie Box Office Collections Updates,Vikram Movie Latest collections Updates

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“విక్ర‌మ్” మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శ‌కులతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ప్ర‌శంసిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“విక్రమ్ ” మూవీ ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ , భారీ కలెక్షన్స్ తో ప్రదర్శించబడుతూ తమిళనాడు , సింగపూర్ , యూకె , యు ఏ ఈ , కేరళలో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో కమల్ హాసన్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచిన “విక్రమ్ ” మూవీ ప్రపంచవ్యాప్తం గా భారీ కలెక్షన్స్ తో 500 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది.లేటెస్ట్ గా ఒక్క ఇండియా లోనే“విక్రమ్”మూవీ 300 కోట్ల గ్రాస్ మార్క్ ని చేరుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.