‘డ్రైవర్ జమున’ ట్రైలర్ రిలీజ్

Aishwarya Rajeshs Driver Jamuna Trailer Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Driver Jamuna,Driver Jamuna Movie,Driver Jamuna Telugu Movie,Driver Jamuna Movie Trailer,Driver Jamuna Movie Trailer Released,Driver Jamuna Movie Trailer Out Now,Driver Jamuna Trailer Updates,Driver Jamuna Telugu movie Trailer Out Now, Aishwarya Rajeshs Driver Jamuna Movie Trailer Released,Actress Aishwarya Rajeshs Driver Jamuna Movie Trailer Out Now,Aishwarya Rajeshs Upcoming movie Driver Jamuna,Aishwarya Rajeshs New Movie Trailer Out Now, Aishwarya Rajeshs Upcoming Movies,Aishwarya Rajeshs New Movies,Aishwarya Rajeshs Next projects,Aishwarya Rajeshs Driver Jamuna,Aishwarya Rajeshs latest Movie Driver Jamuna

ఐశ్వర్య రాజేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. విభిన్నమైన కథలతో.. తన నటనతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఐశ్వర్య రాజేష్. కౌస‌ల్యాకృష్ణ‌మూర్తి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కులకు దగ్గరైన ఐశ్వర్య రాజేష్.. విజయ్ దేవరకొండ తో వరల్డ్ ఫేమస్ లవర్ అలానే నానితో క‌లిసి ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాల్లో నటించింది. ఇక ఇప్పుడు తాజాగా ‘డ్రైవర్ జమున’ పేరుతో మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతున్నారు. లేడీ క్యాబ్ డ్రైవర్ జీవితంలో చోటు చేసుకున్న నాటకీయ సంఘటనల నేపధ్యంలో ‘డ్రైవర్ జమున’ చిత్రాన్ని థ్రిల్లింగ్ గా రూపొందిస్తున్నారు. ఇక ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ప్రస్తుతం ప్రమోషన్స్ ను జోరుగా ప్లాన్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాాగా ఈసినిమాట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగు ట్రైలర్ ను సురేష్ బాబు రిలీజ్ చేయగా..తమిళ్ లో శివ కార్తికేయన్ రిలీజ్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఔట్ అండ్ ఔట్ రోడ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పా. కిన్స్లిన్ దర్శకత్వం వహిస్తుండగా 18 రీల్స్పై ఎస్.పి.చౌదరి నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కి గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రాఫర్ గా, ఆర్ రామర్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =