మహేష్, రామ్ చరణ్ పై కృతి శెట్టి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

krithi Shetty Interesting Comments About Ram Charan and Mahesh Babu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, krithi Shetty,Actress krithi Shetty,krithi Shetty Movie Updates,krithi Shetty Latest Updates,krithi Shetty Upcoming Movies,krithi Shetty About Ram Charan and Mahesh Babu, krithi Shetty Interesting Comments about Star Heros Mahesh Babu and Ram Charan,krithi Shetty latest Interesting Commnets on Ram Charan and Mahesh Babu,krithi Shetty Upcoming Movies, krithi Shetty New Movie Updates,krithi Shetty About Mahesh Babu,krithi Shetty About Ram Charan

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది కృతిశెట్టి. అయితే ఈసినిమా రిలీజ్ అవ్వక ముందే కృతిశెట్టి వరుస అవకాశాలను అందుకుంది. ఇక రిలీజ్ అయిన తరువాత తన క్యూట్ లుక్స్, నవ్వుతో అందరినీ కట్టిపడేసింది కృతిశెట్టి. ఇక ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తరువాత కృతిశెట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. యంగ్ హీరోలకు పక్కన బెస్ట్ జోడీగా కృతిశెట్టిని తీసుకోవడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది కృతిశెట్టి. అందులో రిలీజ్ కు దగ్గరగా ఉన్న సినిమా ది వారియర్ మూవీ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈనేపథ్యంలోనే చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే కృతిశెట్టి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈసందర్భంగా రామ్ చరణ్ ఇంకా మహేష్ బాబుల గురించి చెబుతూ.. రామ్ చరణ్ సూపర్ క్యూట్ మరియు మహేష్ బాబు చాలా హ్యాండ్సమ్‌ అని చెప్పుకొచ్చింది.అంతేకాదు వీరిద్దరితో కలిసి పనిచేసే అవకాశం కోసం ఎదురు చూస్తున్నానని కూడా చెప్పింది. మరి ప్రస్తుతం అయితే కృతి శెట్టి మంచి ఫామ్ లో ఉంది. త్వరలోనే ఈ ఇద్దరు స్టార్ లతో కలిసి నటించే అవకాశం కూడా రావచ్చు.

కాగా రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమా తెరకెక్కింది. ఈసినిమాలో కృతి శెట్టి విజిల్ మహాలక్ష్మి పాత్రలో కనిపించనుంది. అక్షర గౌడ మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈసినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × three =