ధనుష్ “సార్ ” మూవీ లో విలన్ గా డైలాగ్ కింగ్ సాయి కుమార్

Dialogue King Sai Kumar as Villain in Dhanush Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Sai Kumar,Actor Sai Kumar,King Sai Kumar,Sai Kumar Latest Movie,Sai Kumar Upcoming Movie,Sai Kumar Upcoming Movie,Sai Kumar to act as a Villain In Danush Movie, Sai Kumar and Dhanush,Sai Kumar in Dhanush Movie,Sai Kumar to act as Villain in Dhanush Upcoming Movie,Sai Kumar Villain in Dhanush Movie,Dhanush Upcoming Movie, Dhanush New movies,Dhanush upcoming movies updates,Tollywood actor to act in Dhanush Upcoming movie,Dhanush Sir Movie,Sir Movie Udpates,Sir Movie latest Updates,Sir Dhanush Upcoming Movie, Dialogue King Sai Kumar As a Villain Dhanush Sir Movie

తమిళ స్టార్ హీరో ధనుష్ పలు తెలుగు డబ్బింగ్ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. హీరో ధనుష్ ఇప్పుడు తెలుగు స్ట్రయిట్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో సోషల్ డ్రామా “సార్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎడ్యుకేషన్ మాఫియాపై.. జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న ఒక యువకుడు సాగించిన పోరాటం నేపథ్యం లో “సార్ ” మూవీ తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“సార్ ” మూవీ లో హీరోగా , విలన్ గా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన డైలాగ్ కింగ్ సాయి కుమార్ విలన్ గా ఎంపిక అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. డైలాగ్ కింగ్‌గా దక్షిణాదిన పేరొందిన సాయికుమార్‌కు విలన్ పాత్రలు కొట్టిన పిండి. ఇదివరకు చాలా సినిమాల్లో ఆయన విలన్‌గా నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × one =