“#RC15” మూవీ హైలైట్స్

#RC15 Movie Highlights,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, #RC15,#RC15 Movie,#RC15 Telugu Movie,#RC15 Movie Updates,#RC15 Latest Movie Updates,#RC15 Upcoming Movie,#RC15 New Movie Updates,#RC15 latest Movie Shooting Updates, #RC15 Movie Higjlights,Ram Charan #RC15 Movie,Ram Charan Upcoming Movie #RC15 latest Updates,Ram Charan #RC15 Telugu Movie Highlights,#RC15 Movie Highlights, Ram Charan Upcoming Movies,Ram charan New Movies,Ram Charan Shooting Updates,Ram Charan latest Updates and News

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో“#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. #RC15 ” మూవీ హైదరాబాద్‌, పూణె, రాజమండ్రి , అమృత్ సర్ షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

”#RC15” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. హైదరాబాద్ లో 20 రోజుల పాటు రామ్ చరణ్ పై చిత్రీకరణ జరిగే యాక్షన్ ఎపిసోడ్ లో సుమారు 1200 ఫైటర్స్ పాల్గొంటారని , గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ లో 9 రోజుల పాటు చిత్రీకరణ జరిగే సాంగ్ లో రామ్ చరణ్ , కియారా అద్వానీ లతో పాటు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు, డాన్సర్ లు పాల్గొంటారని సమాచారం. ఈ యాక్షన్ ఎపిసోడ్ , సాంగ్ లు #RC15 ” మూవీకి హైలైట్ కానున్నాయి. దర్శకుడు శంకర్ ఊహించిన దానికన్నా గ్రాండ్ స్కేల్ లో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + twelve =