డిఫరెంట్ జోనర్స్ లో నటించాలని ఉంది – రాశీ ఖన్నా

Raashi Khanna Wants to Act in Different Genre Films,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Raashi Khanna,Actress Raashi Khanna,Raashi Khanna latest Movie Updates,Raashi Khanna New Movie Updates,Raashi Khanna Upcoming movies,Raashi Khanna New Movie Updates, Raashi Khanna latest Movies,Raashi Khanna In an Interview,Raashi Khanna About Next Movies,Raashi Khanna Want to Act in Different Genre Films, Raashi Khanna Want to Act in Different Roles in Movies,Raashi Khanna Movie latest Updates

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో GA 2 పిక్చర్స్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై మారుతి దర్శకత్వంలో యాక్షన్ చిత్ర హీరో గోపీచంద్ , అందాల రాశీ ఖన్నా జంటగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్‌” మూవీ జులై 1 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మూడు రోజులలోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ లో గోపీచంద్, రాశీ ఖన్నా ల పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరో గోపీచంద్ , రాశీ ఖన్నా ల కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పక్కా కమర్షియల్‌” మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రాశీ ఖన్నా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ఇంతవరకూ తాను లవ్, రొమాన్స్ , కామెడీ రోల్స్ చేస్తూ వచ్చాననీ , మైథలాజికల్ స్టోరీస్ లోనూ , యాక్షన్ సినిమాల్లోనూ నటించాలని ఉందనీ , ఒక ఆర్టిస్ట్ గా డిఫరెంట్ జోనర్స్ లో డిఫరెంట్ రోల్స్ చేయాలనే ఆసక్తి ఉందనీ , ప్రేక్షకులు ఆదరిస్తారనిపించే ప్రయోగాత్మక పాత్రలను పోషించాలని ఉందనీ చెప్పారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య , రాశీఖన్నా జంటగా తెరకెక్కిన “థ్యాంక్యూ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.