“యాత్ర “దర్శకుడి వెబ్ సిరీస్ “సైతాన్ “

Yatra Director’s Mahi V Raghav’s Next Project Details,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mahi V Raghav,Director Mahi V Raghav,Yatra Director,Yatra Movie,Yatra Movie Director Latest Updates,Yatra Movie Director Mahi V Raghav Mahi V Raghav’s Next Project Details,Mahi V Raghav Upcoming Movie,Mahi V Raghav New Movie Updates,Mahi V Raghav Latest Movie Updates,Mahi V Raghav Upcoming Project Details Updates

“పాఠశాల”మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన మహి వి. రాఘవ్ “ఆనందో బ్రహ్మ”, “యాత్ర” మూవీస్ తో గుర్తింపు పొందారు. ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత తీసిన ‘ఆనందో బ్రహ్మ’, ముఖ్యంగా ‘యాత్ర’తో పేరు, గుర్తింపు పొందారు. విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న యువ దర్శకుడు ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహి వి. రాఘవ్ దర్శకత్వంలో “ద బేకర్ అండ్ ద బ్యూటీ, “కుబూల్ హై”, “అన్యాస్ ట్యుటోరియల్” వెబ్ సిరీస్‌ల‌ ఫేమ్ సాయి కామాక్షి భాస్కర్ల మెయిన్ లీడ్ రోల్లో నటిస్తున్న “సైతాన్ “వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. దర్శకుడిగా మహి వి. రాఘవ్ తీసిన చిత్రాలకు భిన్నంగా ఈ వెబ్ సిరీస్ ఉండబోతోందనీ , త్వరలో టైటిల్ లోగో, ఆ తర్వాత ఫస్ట్ లుక్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారనీ సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =