విజయ్ ఆంటోని ‘దోషి’ ఫస్ట్ లుక్ రిలీజ్

Vijay Antony Doshi Movie First Look Unveiled,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Doshi,Doshi Movie,Doshi Telugu Movie,Doshi Movie Latest Updates,Doshi First Look,Doshi Movie First Look Released, Doshi Upcoming Movie of Vijay Antony,Vijay Antony,Actor Vijay Antony,Hero Vijay Antony,Vijay Antony Doshi Movie First Look Released, Vijay Antony Upcoming Movie Doshi Firs Look Unveiled,Vijay Antony Doshi Latest Updates,Vijay Antony latest Movie Updates,Doshi Movie Updates, Doshi First look Unveiled

విభిన్నమైన పాత్రలు, కథలు ఎంచుకోవడంలో తమిళ్ హీరో విజయ్ ఆంటోని కూడా ఎప్పుడూ ముందుంటాడు. సినిమా జయాపజయాలతో పనిలేకుండా ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇక ప్రస్తుతం విజయ్ ఆంటోని పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హత్య అనే డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. బాలాజీ కుమార్ దర్శకత్వంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా యధార్థ సంఘటన ఆధారంగా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాతో పాటు విజయ్ ఆంటోని దోషి అనే సినిమా కూడా చేస్తున్నాడు. సి.ఎస్ అముధన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. తాజాగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో విజయ్ ఆంటోని వాకింగ్ స్టిక్ పట్టుకుని కనిపిస్తున్నాడు.

కాగా కమల్ బోహ్రా, ధనంజయన్ సంయుక్తం గా నిర్మిస్తున్న ఈసినిమాలో. ప్రదీప్ బి, మరియు పంకజ్ బోహ్రా, మహిమ నంబియార్, నందితా శ్వేత, రమ్య నంబేసన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + 2 =