రెండు దశాబ్దాల “ఇంద్ర”

Megastar Chiranjeevi’s Indra Movie Completes 20 Years,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Indra,Indra Movie,Indra Telugu Movie,Chiranjeevi Indra Movie,Mega Power Star Chiranjeevi Indra Movie,Mega Star Chiranjeevi,Chiranjeevi, Indra Movie Completes 20 years,Chiranjeevi Indra Movie Completes 20 Years,Indra Movie latest Updates,Chiranjeevi Block Buster Movie Indra, Chiranjeevi Movie Updates,Chiranjeevi Upcoming Movies,Chiranjeevi Godfather Movie Latest Updates,Chiranjeevi New Movie Updates

వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ పై బి . గోపాల్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా రాయ‌ల‌సీమ బ్యాక్ డ్రాప్‌లో యాక్ష‌న్ డ్రామాగా తెరకెక్కిన “ఇంద్ర ” మూవీ 2002 జులై 24 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిరంజీవి కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మూవీ గా నిలిచిన ఈ మూవీ లో సోనాలీ బింద్రే , ఆర్తి అగర్వాల్ కథానాయికలు. సింహాస‌నం మీద కూర్చునే అర్హ‌త అక్క‌డ ఆ ఇంద్రుడిది ఇక్క‌డ ఈ ఇంద్ర‌సేనుడిది, మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా వంటి పవర్ ఫుల్ డైలాగ్స్ , తన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తో చిరంజీవి ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మణిశర్మ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. బ్రహ్మానందం,ఏంఎస్ నారాయణ, ఏవీఎస్, దర్మవరపు కామెడీ ట్రాక్స్ ఈసినిమాకే హైలెట్స్ గా నిలిచాయి. 122 సెంటర్స్ లో 100 రోజులు , 32 సెంటర్స్ లో 175 రోజులు , ఆదోని లో 247 రోజులు ప్రదర్శించబడి “ఇంద్ర ” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. “ఇంద్ర ” మూవీ నిన్నటితో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. “ఇంద్ర” మూవీ 20 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా ఈ సినిమా మాకు చాలా ప్ర‌త్యేక‌మైందనీ , మెగా బ్లాక్ బాస్ట‌ర్ 2 ద‌శాబ్దాల ప్ర‌యాణాన్ని సెల‌బ్రేట్ చేసుకుంటున్నాం. .అంటూ వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ ప్ర‌త్యేకంగా ట్వీట్ చేసింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 9 =