విశాల్ “లాఠీ” మూవీ టీజర్ రిలీజ్

Vishal Laathi Movie Teaser Out Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Laathi,Laathi Movie,Laathi Telugu Movie,Laathi Movie latest Updates,Laathi Movie Teaser,Laathi Movie Teaser Released,Laathi Movie Latest Teaser Out Now, Laathi Movie Telugu Teaser Released,Vishal Laathi Movie Teaser Out Now,Hero Vishal,Vishal Upcoming Movies,Vishal New Movie Updates,Laathi Vishal movie,Laathi Teaser

రానా ప్రొడక్షన్స్ బ్యానర్ పై వినోత్ కుమార్ దర్శకత్వంలో విశాల్ , సునైన జంటగా తెరకెక్కిన యాక్షన్ డ్రామా “లాఠీ ” మూవీ సెప్టెంబర్ 15 వ తేదీ తమిళ , తెలుగు భాషలలో రిలీజ్ కానుంది. సీనియర్ హీరో ప్రభు ఒక కీలక పాత్రలో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి “లాఠీ ” మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ జరుపుకుంటున్న “లాఠీ” మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.రేయ్ త‌ప్పుచేసి త‌ల దాచుకునే పోకిరివి.. నీకే అంత పొగరుంటే, ఆ త‌ప్పును నిల‌దీసే పోలీసోడ్ని నాకెంతుండాలి, ఊర్లో ఉన్న పోకిరి పోరంబోకులంద‌రూ ఒక‌టై న‌న్ను లేపేయ‌డానికి ఎదురు చూస్తున్నారు క‌ద‌రా..ఇక్క‌డి నుంచి ఒక్క‌డు ప్రాణాల‌తో వెళ్ళ‌డు. ఇప్పుడు రండ్రా వంటి పవర్ ఫుల్ డైలాగ్స్ , యాక్ష‌న్ ఎపిసోడ్స్‌తో రూపొందిన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. “లాఠీ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 17 =