కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 74

2019 Latest Telugu Movie News, April 5th Sentiment For Nagarjuna and Naga Chaitanya, Naga Chaitanya New Movie Updates, Nagarjuna Lucky Date Turns for Naga Chaitanya, Nagarjuna Lucky Date Turns Out Lucky for Naga Chaitanya as Well, Telugu Film Updates
సినిమా వార్తలు

నాగ్ కు అచ్చి వచ్చిన ఏప్రిల్ 5 చైతు కు కూడా అచ్చి వచ్చింది

తండ్రి కొడుకుల “గుడ్ లక్ డే” ఒకటే కావటం చాలా అరుదుగా జరిగే విశేషం.19 సంవత్సరాల క్రితం హీరో నాగార్జునకు అచ్చి వచ్చిన ఏప్రిల్ 5 ఇన్నేళ్ల తరువాత మరలా ఆయన కుమారుడు నాగచైతన్యకు అచ్చి రావటం చెప్పుకోదగ్గ విశేషం. ఆ వివరాలు ఏమిటో చూద్దాం. "అన్నమయ్య" వంటి అద్భుత, ఆధ్యాత్మిక చిత్రంలో నటించి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న తరువాత హీరో నాగార్జునకు విజయాలు కరువయ్యాయి. అన్నమయ్య తరువాత వచ్చిన "రక్షకుడు" పెద్ద ప్లాప్. ఆ తరువాత వచ్చిన “ఆవిడ మా ఆవిడే” యావరేజ్. దాని తరువాత వచ్చిన “ఆటో డ్రైవర్, చంద్రలేఖ” ఫెయిల్ అయ్యాయి. తర్వాత “సీతారామరాజు” ఒక మోస్తరు విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన “రావోయి చందమామ” ఫెయిల్…

Team TFNవాట్సాప్
Uttej Starts his Own Acting School Named Mayukha Acting School,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actor Uttej Starts his Own Acting School,Actor Uttej Own Acting School Name,Actor Uttej Starts Act
స్పెషల్

ఉన్నత ప్రమాణాల నట శిక్షణ ఇవ్వటమే లక్ష్యంగా “మయూఖ యాక్టింగ్ స్కూల్” ప్రారంభిస్తున్నాను - ఉత్తేజ్

ఎంతమంది ఎక్కినా మరొకరికి చోటుండేది పుష్పక విమానం .అలాగే ఎంతమంది వచ్చినా మరొకరికి చోటుండేది చిత్ర పరిశ్రమ. అలాంటి చిత్రపరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ లో ఏదో ఒక క్రాఫ్ట్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవటం కోసం కొన్ని లక్షల మంది ప్రయత్నిస్తుంటారు. వారిలో ఎక్కువ శాతం ప్రయత్నించేది నటులు కావాలనే. అయితే ముఖానికి రంగేసుకుని కెమెరా ముందు నాలుగు డైలాగులు చెప్పినంత మాత్రాన ఎవరూ నటులై పోలేరు. నిజానికి నటన అన్నది ఒక తీరని దాహం.... అలాంటి నటనకు "శిక్షణ" చాలా అవసరం. ఎలాంటి శిక్షణ లేకుండానే గొప్ప నటులు అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు. మంచి శిక్షణతో ఉత్తమ నటులుగా అత్యున్నత శిఖరాలకు ఎదిగిన వాళ్ళు ఉన్నారు. నిజానికి…

Team TFNవాట్సాప్
Evadu Thakkuva Kaadu Movie Teaser Out Now,Telugu Filmnagar,Telugu FilmUpdates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Evadu Thakkuva Kaadu Teaser,Evadu Thakkuva Kaadu Movie Official Teaser,Evadu Thakkuva Kaadu Telugu Movie Teaser,Evadu Th
ట్రైలర్ & టీజర్

'ఎవడు తక్కువ కాదు' టీజర్ రిలీజ్

రఘు జయ దర్శకత్వంలో విక్రమ్ సహిదేవ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'ఎవడు తక్కువ కాదు' (‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’). ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Tollywood Celebrities About Majili Movie,Telugu Filmnagar,Telugu FilmUpdates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Celebs Response on Majili Movie,Majili Movie Gets Huge Response From Celebs,Majili Movie Latest Updates,Naga Chaitanya an
సినిమా వార్తలు

మజిలీపై సెలబ్రిటీల ప్రశంసలు

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత, దివ్యాంష కౌశిక్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా మజిలీ. ఎన్నో అంచనాలు మధ్య ఈసినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ముందు నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ నే దక్కించున్న ఈసినిమా.. రిలీజ్ అయిన తరువాత కూడా పాజిటివ్ రివ్యూస్ నే దక్కించుకుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నాగచైతన్య, సమంత నటనకు ఫిదా అయిపోతున్నారు. అటు లవర్ బాయ్ గా... ఇటు పెళ్లి అయిన తరువాత తాగుబోతు భర్తగా చైతు చాలా బాగా నటించాడని.. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో అయితే తన నటనతో కట్టిపడేశాడని ప్రశంసిస్తున్నారు. ఇక ఈసినిమాను చూసిన నాగార్జున ఇప్పటికే కొడకు కోడలి నటనను ప్రశంసించగా.. పలువురు…

TFN Adminవాట్సాప్
Venky Mama Title Poster Released,Telugu Filmnagar,Telugu FilmUpdates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Venky Mama Movie Team Surprise For Fans,Team Venky Mama Throws In A Surprise Treat For Fans,Venky Mama Movie Latest Updates,Venky
ఫస్ట్ లుక్

ఫ్యాన్స్ కు 'వెంకీమామ' టీమ్ సర్ ప్రైజ్

బాబి డైరెక్షన్ లో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కాంబినేషన్ లో 'వెంకీమామ' అనే మల్టీస్టారర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు రాజమండ్రి పరిసరప్రాంతాల్లో జరుగుతోంది. వెంకీ .. చైతూ కాంబినేషన్లో కొన్ని సరదా సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరించగా... రీసెంట్ గా రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కూడా జాయిన్ అయ్యారు.

TFN Adminవాట్సాప్
Majili Telugu Movie Review,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Latest Telugu Movie Reviews,Majili Review,Majili Movie Review,Majili Movie Review and Rating,Majili Movie Story,Majili Movie Live
రివ్యూ

మజిలీ తెలుగు మూవీ రివ్యూ

మొత్తం మీద మజిలీని భావోద్వేగాల చక్కని ప్రయాణంగా అభినందించటంలో ఎక్కువ క్రెడిట్స్ దర్శకుడు శివ నిర్వహణకు దక్కుతాయి.

Team TFNవాట్సాప్
RRR Movie Heroes Ram Charan And NTR Interesting Facts,Telugu Filmnagar,Telugu FilmUpdates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,RRR Movie Latest Updates,RRR Telugu Movie Latest News,RRR Movie Heroes Ram Charan And NTR Interesting Coinci
సినిమా వార్తలు

`ఆర్ ఆర్ ఆర్‌` హీరోలు... ఓ ల‌క్కీ డేట్‌

యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌... ప్ర‌స్తుతం భారీ బ‌డ్జెట్ మూవీ `ఆర్ ఆర్ ఆర్‌`లో క‌లసి న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందిస్తున్న ఈ మాసివ్ మ‌ల్టీస్టార‌ర్... వ‌చ్చే ఏడాది జూలై 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే... నంబ‌ర్ వ‌న్ క‌థానాయ‌కులుగా రాణించిన ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కుల (ఎన్టీఆర్‌, చిరంజీవి) కుటుంబాల నుంచి సినీ వార‌స‌త్వం పుచ్చుకున్న తార‌క్‌, చ‌ర‌ణ్‌కి ఓ ల‌క్కీ డేట్ ఉంది. అదేమిటంటే... ఏప్రిల్ 5. ప‌రాజ‌యాల్లో ఉన్న ఈ ఇద్ద‌రికీ ఈ తేది భ‌లేగా క‌లిసొచ్చింది.

Team TFNవాట్సాప్
19 Years For Nagarjuna Nuvvu Vastavani Movie, 19 Years For Nuvvu Vastavani Telugu Movie, 2019 Latest Telugu Movie News, Nagarjuna Nuvvu Vastavani Movie Completes 19 Years, Nagarjuna Nuvvu Vastavani Movie Latest Updates, Nuvvu Vastavani Movie Complete
సినిమా వార్తలు

నాగార్జున `నువ్వు వ‌స్తావ‌ని`కి 19 ఏళ్ళు

కింగ్ నాగార్జున కెరీర్‌లో ప‌లు మ్యూజిక‌ల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో... `నువ్వు వ‌స్తావ‌ని` ఒక‌టి. త‌మిళ్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `తుళ్లాదా మ‌న‌ముమ్ తుళ్ళుమ్‌` (విజ‌య్‌, సిమ్ర‌న్‌)కి రీమేక్ వెర్ష‌న్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో నాగార్జున‌కి జోడీగా సిమ్ర‌న్ న‌టించ‌గా... కోట శ్రీ‌నివాస‌రావు, బ్ర‌హ్మానందం, అలీ, ర‌మా ప్ర‌భ‌, ర‌ఘు కుంచె, వ‌ర్ష‌, త‌నికెళ్ళ భ‌ర‌ణి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌లు పోషించారు. వి.ఆర్‌.ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సూప‌ర్‌గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్‌.బి.చౌద‌రి నిర్మించాడు. ఎస్‌.ఎ.రాజ్‌కుమార్ సంగీత సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ విశేషాద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా…

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Mass MahaRaja Ravi Teja Next Film Shoot, Ravi Teja New Movie Shooting News, Ravi Teja New Movie Shooting Starts From April 15th, Ravi Teja Upcoming Movie Kanaka Durga Latest Updates, Ravi Teja Upcoming Movie Shooting Sc
షూటింగ్ అప్‌డేట్

ఈ నెల 15 నుండి `క‌నక‌దుర్గ‌` రెగ్యుల‌ర్ షూటింగ్‌?

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న క‌థానాయ‌కుడు మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌. గ‌త ఏడాది `ట‌చ్ చేసి చూడు`, `నేల టిక్కెట్టు`, `అమ‌ర్ అక్బ‌ర్ ఆంటొని` చిత్రాల‌తో అభిమానుల‌ను ప‌ల‌క‌రించిన ర‌వితేజ‌... ఈ సంవ‌త్స‌రం కూడా అదే జోరు చూపించ‌నున్నాడు. ఈ ఏడాది... ర‌వితేజ నుంచి `డిస్కో రాజా`, `క‌న‌క‌దుర్గ‌` (ప్ర‌చారంలో ఉన్న పేరు) రూపంలో రెండు యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్లు రానున్నాయి.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Chiranjeevi 152 Movie News, Chiranjeevi Next Movie Updates, Interesting Updates on Chiranjeevi and Koratala Siva New Movie, Mega Star Chiranjeevi 152nd Movie Latest Update, Mega Star Chiranjeevi New Project Details Reve
సినిమా వార్తలు

చిరు, కొర‌టాల మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌

మెగాస్టార్ చిరంజీవి త‌న క‌ల‌ల ప్రాజెక్ట్ `సైరా న‌ర‌సింహారెడ్డి`ని పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ హిస్టారిక‌ల్ డ్రామా... విజ‌య ద‌శ‌మి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుద‌ల‌య్యేలోపే త‌న‌ నెక్ట్స్ ప్రాజెక్ట్‌ని సెట్స్ పైకి తీసుకెళ్ళే దిశ‌గా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు చిరు. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ భారీ బ‌డ్జెట్ మూవీ తెర‌కెక్క‌నుంది. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్‌, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Hero Karthikeya New Movie Shooting News, Hippi Movie Completes Shooting Schedule, Hippi Movie Shooting Wraps Up, Karthikeya Hippi Movie Latest Updates, Karthikeya Hippi Wraps Shooting, Telugu Filmnagar, Telugu FilmUpdat
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి చేసుకున్న హిప్పీ మూవీ

ప్రముఖ నిర్మాత కలైపులి థాను నిర్మాణ సారథ్యం లో V క్రియేషన్స్ బ్యానర్ పై TN కృష్ణ దర్శకత్వంలో RX 100 మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన కార్తికేయ హీరోగా తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న హిప్పీ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. దిగాంగన సూర్య వన్షి , జజ్బా సింగ్ హీరోయిన్స్ కాగా ప్రముఖ నటుడు, దర్శకుడు జె డి చక్రవర్తి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. నివాస్ K ప్రసన్న సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Samantha and Naga Chaitanya in Manmadhudu 2,Telugu Filmnagar,Telugu FilmUpdates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Manmadhudu 2 Movie Latest Updates, Samantha and Naga chaitanya Joins Manmadhudu 2 Movie,Tollywood New Couple To Act in
సినిమా వార్తలు

మన్మథుడు 2 మూవీ లో స్టార్ కపుల్

మనం ఎంటర్ ప్రైజెస్ , ఆనంది ఆర్ట్స్ బ్యానర్ల పై రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సూపర్ హిట్ మూవీ మన్మథుడు కు సీక్వెల్ గా మన్మథుడు 2 మూవీ శరవేగంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. మన్మథుడు 2 మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. హీరో నాగ చైతన్య, సమంత మన్మథుడు 2 మూవీ లో అతిథి పాత్రలలో నటించి ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేయనున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Amala Paul New Movie Updates, Amala Paul Next Project Details, Amala Paul Turns Producer, Amala Paul Turns Producer For Malayalam Film, Amala Paul Turns Producer With Cadaver Malayalam Film, Heroine Amala Paul Latest Up
సినిమా వార్తలు

నిర్మాతగా మారిన మలయాళ బ్యూటీ

మొన్నటి వరకూ హీరోయిన్ గా తన నటనతో మురిపించిన అమలాపాల్ ఇప్పుడు నిర్మాతగా కూడా మారబోతుంది. అనూప్ పానికర్ దర్శకత్వంలో అమలాపాల్ ప్రధాన పాత్రలో కెడవర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కేరళ పోలీస్‌శాఖకు చెందిన ఫోరెన్సిక్‌ సర్జన్‌ బి. ఉమాదతాన్‌ నిజజీవితంలో ఎదురైన ఓ కేసు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
Evadu Thakkuva Kaadu Movie Teaser Releasing Today,Telugu Filmnagar,Telugu FilmUpdates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Evadu Thakkuva Kaadu Teaser Release Date,Evadu Thakkuva Kaadu Movie Latest Updates,Evadu Thakkuva Kaadu Movie Te
ట్రైలర్ & టీజర్

ఎవడు తక్కువ కాదు టీజర్ కు ముహూర్తం ఫిక్స్

విక్రమ్ సహిదేవ్ అంటే ఈ పేరు ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు కానీ... "రేసు గుర్రం" సినిమాలో చిన్నప్పటి అల్లు అర్జున్ పాత్రలో అలాగే "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" సినిమాలో అన్వర్ పాత్రలో నటించి మెప్పించిన నటుడు అంటే ఈజీగా గుర్తుపట్టేస్తారు. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' మూవీలో అయితే క్లైమాక్స్ సన్నివేశాల్లో ఎమోషనల్ నటనతో అందరినీ ఫిదా చేసేశాడు విక్రమ్ సహిదేవ్.

TFN Adminవాట్సాప్
Nagarjuna Praises Naga Chaitanya and Samantha Performance in Majili Movie,Telugu Filmnagar,Telugu FilmUpdates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nagarjuna Appreciates Naga Chaitanya And Samantha,Akkineni Nagarjuna About Majili Movie,
సినిమా వార్తలు

మజిలీ మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో రియల్ లైఫ్ జంట, రీల్ లైఫ్ జంటగా నటించిన మజిలీ మూవీ ఉగాది పండుగ కానుక గా ఈ రోజు రిలీజయింది. ట్రైలర్, సాంగ్స్ తో మంచి హైప్ తెచ్చుకున్న మజిలీ మూవీ నైజాం ఏరియా లో 200 థియేటర్లలో రిలీజ్ కావడం రికార్డ్. మోడల్ దివ్యాంశ కౌశిక్ ఒక కీలక పాత్రలో నటించారు. గోపిసుందర్ స్వరకర్త. సంగీత దర్శకుడు థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

Team TFNవాట్సాప్
#MajiliReview, 2019 Latest Telugu Movie News, 2019 Latest Telugu Movie Reviews, Majili Movie Live Updates, Majili Movie Mouth Talk, Majili Movie Plus Points, Majili Movie Public Response, Majili Movie Review, Majili Movie Review and Rating, Majili Mo
సినిమా వార్తలు

మజిలీ మూవీ మౌత్ టాక్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, ABCD Movie Latest Updates, ABCD Movie New Release Date, Allu Sirish ABCD Movie Gets A New Release Date, Allu Sirish ABCD Movie Release Date, Allu Sirish New Movie Gets a New Release Date, Allu Sirish Upcoming Movie Gets
రిలీజ్ అప్‌డేట్

కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న "ఎబిసిడి"

ఫైనల్లీ "ఎబిసిడి" సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. గత ఏడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ మాత్రం పలుమార్లు వాయిదా పడింది. ముందు మార్చి1 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు... ఆ తరువాత మార్చి 21వ తేదీకి వాయిదా వేశారు. ఇప్పుడు అది కూడా మార్చి కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మే 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సినిమాను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
సాహో మూవీ జపనీస్ లో కూడా!
సినిమా వార్తలు

సాహో మూవీ జపనీస్ లో కూడా!

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా 'సాహో' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతున్న ఈసినిమాలో చాలా ఎలిమెంట్స్ ఉండటంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్పటికే షెడ్స్ ఆప్ సాహో చాప్టర్ 1, చాప్టర్ 2 అని రెండు వీడియోలు రిలీజ్ చేయగా అవి మిలయన్ వ్యూస్ తో రికార్డులు క్రియేట్ చేశాయి.

TFN Adminవాట్సాప్
Nagarjuna Manmadhudu 2 Movie Latest update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Manmadhudu 2 First Schedule Wraps Up,Manmadhudu 2 Movie Team Plans For Another Schedule,Manmadhudu 2 Movie Shooting Up
షూటింగ్ అప్‌డేట్

మన్మథుడు 2 ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

కె విజ‌య్ భాస్క‌ర్ దర్శకత్వంలో నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు ప్రధాన పాత్ర‌ల‌తో 2002లో వచ్చిన ‘మన్మథుడు’ ఎంత బ్లాక్‌బస్టర్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ ‘మన్మథుడు 2’ తెరకెక్కుతుంది. నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సీక్వెల్ రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

TFN Adminవాట్సాప్
Maharshi Teaser Release Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,,Maharshi Teaser Release Date Revealed,Maharshi Teaser Gets a Release Date,Maharshi Teaser Release Date Fixed,Maharshi Teaser
ట్రైలర్ & టీజర్

మహర్షి టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టేశారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగల్ ను రిలీజ్ చేయగా ఇప్పుడు తాజాగా టీజర్ కు ముహూర్తం పెట్టేశారు. ఏప్రిల్ 6వ తేదీన ఉగాది పండగ సందర్భంగా టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్

షేర్