మన్మథుడు 2 మూవీ లో స్టార్ కపుల్

Samantha and Naga Chaitanya in Manmadhudu 2,Telugu Filmnagar,Telugu FilmUpdates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Manmadhudu 2 Movie Latest Updates, Samantha and Naga chaitanya Joins Manmadhudu 2 Movie,Tollywood New Couple To Act in Manmadhudu 2 Movie,Manmadhudu 2 Telugu Movie Latest News,Another Pair For Manmadhudu 2 Movie
Samantha and Naga Chaitanya in Manmadhudu 2

మనం ఎంటర్ ప్రైజెస్ , ఆనంది ఆర్ట్స్ బ్యానర్ల పై రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా సూపర్ హిట్ మూవీ మన్మథుడు కు సీక్వెల్ గా మన్మథుడు 2 మూవీ శరవేగంగా రూపొందుతున్న విషయం తెలిసిందే. మన్మథుడు 2 మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. హీరో నాగ చైతన్య, సమంత మన్మథుడు 2 మూవీ లో అతిథి పాత్రలలో నటించి ప్రేక్షకులను సర్ ప్రైజ్
చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రియల్ లైఫ్ లో నాగార్జున తనయుడు నాగచైతన్య, అతని లైఫ్ పార్ట్ నర్ సమంత రీల్ లైఫ్ లో కూడా అవే క్యారెక్టర్స్ మన్మథుడు 2 మూవీ లో పోషిస్తున్నారు . ఈ మూవీ క్లైమాక్స్ లో నాగ చైతన్య, సమంత ప్రేక్షకులను అలరిస్తారు. ఈ జంట నటించిన మజిలీ మూవీ ఈ రోజే రిలీజయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అక్కినేని అభిమానులు ఆనందించే విషయమే కదా.

[subscribe]

[youtube_video videoid=ruEcJyx3c3M]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.