మజిలీ మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్

Nagarjuna Praises Naga Chaitanya and Samantha Performance in Majili Movie,Telugu Filmnagar,Telugu FilmUpdates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nagarjuna Appreciates Naga Chaitanya And Samantha,Akkineni Nagarjuna About Majili Movie,Majili Telugu Movie Latest News,Nagarjuna Best Wishes to Majili Team,Nagarjuna Full Of Praise For Naga Chaitanya And Samantha
Nagarjuna Praises Naga Chaitanya and Samantha Performance in Majili Movie

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో రియల్ లైఫ్ జంట, రీల్ లైఫ్ జంటగా నటించిన మజిలీ మూవీ ఉగాది పండుగ కానుక గా ఈ రోజు రిలీజయింది. ట్రైలర్, సాంగ్స్ తో మంచి హైప్ తెచ్చుకున్న మజిలీ మూవీ నైజాం ఏరియా లో 200 థియేటర్లలో రిలీజ్ కావడం రికార్డ్. మోడల్ దివ్యాంశ కౌశిక్ ఒక కీలక పాత్రలో నటించారు. గోపిసుందర్ స్వరకర్త. సంగీత దర్శకుడు థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మజిలీ మూవీ లో హీరో నాగ చైతన్య క్రికెటర్ గా నటించడం విశేషం. ఫ్యామిలీ సెంటి మెంట్, ఎమోషన్స్ తో రూపొందిన మజిలీ మూవీ ని కింగ్ నాగార్జున విడుదల కు ముందు వీక్షించి చిత్ర యూనిట్ కు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. నాగ చైతన్య, సమంత ల పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి నటనకు క్లాప్స్ అని, మజిలీ టీమ్ కు ఆల్ ది బెస్ట్ అని ట్వీట్ చేశారు.

[subscribe]

[youtube_video videoid=kbk2PJh9KYI]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.