షూటింగ్ పూర్తి చేసుకున్న హిప్పీ మూవీ

2019 Latest Telugu Movie News, Hero Karthikeya New Movie Shooting News, Hippi Movie Completes Shooting Schedule, Hippi Movie Shooting Wraps Up, Karthikeya Hippi Movie Latest Updates, Karthikeya Hippi Wraps Shooting, Telugu Filmnagar, Telugu FilmUpdates, Tollywood Cinema News
Karthikeya Hippi Wraps Shooting

ప్రముఖ నిర్మాత కలైపులి థాను నిర్మాణ సారథ్యం లో V క్రియేషన్స్ బ్యానర్ పై TN కృష్ణ దర్శకత్వంలో RX 100 మూవీ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన కార్తికేయ హీరోగా తెలుగు, తమిళ భాషలలో రూపొందుతున్న హిప్పీ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. దిగాంగన సూర్య వన్షి , జజ్బా సింగ్ హీరోయిన్స్ కాగా ప్రముఖ నటుడు, దర్శకుడు జె డి చక్రవర్తి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. నివాస్ K ప్రసన్న సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏప్రిల్ 4వ తేదీ హిప్పీ మూవీ మీడియా సమావేశం జరిగింది. హీరో కార్తికేయ మాట్లాడుతూ .. RX 100 మూవీ ఘనవిజయం తరువాత చాలా కథలు విన్నానని, దర్శకుడు కృష్ణ కొత్త తరహా కథ ను వినిపించారని, నిర్మాత కలైపులి థాను ఓకే చేయడంతో హిప్పీ మూవీ సెట్స్ పైకి వెళ్ళిందని, ఈ మూవీ RX 100 మూవీ కి మించి ఉంటుందని, టీజర్ కు అద్భుతమయిన స్పందన లభించిందని, హిప్పీ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారు. దర్శకుడు కృష్ణ మాట్లాడుతూ .. నిర్మాత ఈ మూవీ తమిళం లో నిర్మించాలనుకున్నారని, RX 100 మూవీ చూసి హిప్పీ తెలుగు వెర్షన్ కూడా చేద్దామనితాను చెప్పడంతో తమిళ, తెలుగు భాషలలో నిర్మించడానికి ఓకే చేశారని , ఈ మూవీ ఆద్యంతంఆద్యంతంవినోదాత్మకంగా ఉంటుందని తెలిపారు.

[subscribe]

[youtube_video videoid=SrypgF9xeY0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.