‘ఎవడు తక్కువ కాదు’ టీజర్ రిలీజ్

Evadu Thakkuva Kaadu Movie Teaser Out Now,Telugu Filmnagar,Telugu FilmUpdates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Evadu Thakkuva Kaadu Teaser,Evadu Thakkuva Kaadu Movie Official Teaser,Evadu Thakkuva Kaadu Telugu Movie Teaser,Evadu Thakkuva Kaadu Movie Latest Updates,#EvaduThakkuvaKaaduTeaser

రఘు జయ దర్శకత్వంలో విక్రమ్ సహిదేవ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘ఎవడు తక్కువ కాదు’ (‘ఎ స్టోరీ ఆఫ్ బ్రేవ్ హార్ట్’). ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యాక్ష‌న్‌తో పాటు టీనేజ్ ప్రేమకథతో రూపొందుతోన్న ఈసినిమాలో విక్రమ్ సహిదేవ్ కు జోడిగా ప్రియాంక జైన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇంకా ఈసినిమాలో ఆర్కే, తార, మధు సూదన్, రఘు కారుమంచి తదితరులు నటిస్తున్నారు. సాయి కార్తిక్ మ్యూజిక్ అందిస్తున్నాడు. లగడపాటి శిరీష సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్ నిర్మిస్తున్నాడు.

కాాగా విక్రమ్ సహిదేవ్ గతంలో ‘రేసు గుర్రం’ సినిమాలో చిన్నప్పటి అల్లు అర్జున్ పాత్రలో అలాగే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో అన్వర్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

[subscribe]

[youtube_video videoid=NAeEiCr4O5k]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 16 =