కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Cinema News

ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 33

సినిమా వార్తలు

జనసేన ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్

నవతరం కోసం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో SV రంగారావు ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ జనసేన ఆధ్వర్యంలో నెలకొల్పనున్నామని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పలువురు సినీ నటీనటులు, నిర్మాతలు, దర్శకుల పుట్టినిల్లు అయిన పాలకొల్లు లో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ నెలకొల్పడం, ఆ ఇన్ స్టిట్యూట్ కి దుర్యోధన, రావణ, ఘటోత్కచ, కంస, నరకాసుర, భీష్మ, హిరణ్యకశ్యప వంటి ఏ క్యారెక్టర్ నైనా అవలీలగా పోషించే లెజండరీ నటుడు, నిర్మాత, దర్శకుడు SV రంగారావు పేరుపెట్టడం ముదావహం.

Team TFNవాట్సాప్
Raashi Khanna Busy In Both Telugu and Tamil
షూటింగ్ అప్‌డేట్

తెలుగు, తమిళ మూవీస్ షూటింగ్స్ లో బిజీ

ఊహలు గుస గుస లాడే వంటి సూపర్ హిట్ మూవీ తో టాలీవుడ్ కు పరిచయమైన రాశీఖన్నా హీరోయిన్ గా నటించిన బెంగాల్ టైగర్, సుప్రీమ్, రాజా ది గ్రేట్ , తొలిప్రేమ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఇమైక్క నొడిగళ్ సక్సెస్ ఫుల్ తమిళ మూవీ తో కోలీవుడ్ కు ఎంటరయిన రాశీ ఖన్నా నటించిన అడంగమారు, అయోగ్య మూవీస్ విజయం సాధించాయి.

Team TFNవాట్సాప్
సాంగ్

పాట చిత్రీక‌ర‌ణ‌లో `మ‌న్మ‌థుడు 2`

17 ఏళ్ళ క్రితం `మ‌న్మ‌థుడు`గా ఇంటిల్లపాది వినోదాలు పంచిన కింగ్ నాగార్జున‌... ఇప్పుడు `మ‌న్మ‌థుడు`కి 2.0 వెర్ష‌న్‌గా `మ‌న్మ‌థుడు 2` చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. స‌మంత‌, కీర్తి సురేష్ త‌ళుక్కున మెర‌వ‌నున్నారు. ఇప్ప‌టికే సింహ‌భాగం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న `మ‌న్మ‌థుడు 2`... ఆగ‌స్టు 9న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Sharwanand Starts A New Movie, Sharwanand New Movie News, Sharwanand Next Project Details, Sharwanand Signs A New Project, Sharwanand Signs Another Crazy Project, Sharwanand Upcoming Films, telugu film updates, Telugu Fi
సినిమా వార్తలు

"శ్రీకారం " చుట్టిన శర్వానంద్

యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడు గా నటించే కొత్త సినిమా ఆదివారం (జూన్ 30వ తేదీ )పూజ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నూతన దర్శకుడు కిషొర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా శ్రీకారం మూవీ రూపొందనుంది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ క్లాప్ కొట్టిన శ్రీకారం మూవీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ లో ప్రారంభమవుతుంది. మిక్కీ J మేయర్ సంగీతం అందిస్తున్నారు. రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు. శ్రీకారం మూవీ ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

శ‌ర్వానంద్‌... సంక్రాంతికి ముచ్చ‌ట‌గా మూడోసారి

ప్ర‌స్తుతం `ర‌ణ‌రంగం`, `96` రీమేక్‌తో బిజీగా ఉన్న యువ క‌థానాయ‌కుడు శ‌ర్వానంద్‌... తాజాగా మ‌రో చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు. `శ్రీ‌కారం` పేరుతో తెర‌కెక్కనున్న ఈ సినిమా ద్వారా కిశోర్ రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. 14 రీల్స్ ప్ల‌స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం... ఆదివారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. కాగా... ఆగ‌స్టు తొలి వారం నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని 2020 సంక్రాంతికి విడుద‌ల చేయ‌నున్నారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Anupama Parameshwaran In The Role Of Bharatanatyam Dancer , Anupama Parameshwaran latest movie news, Anupama Parameshwaran as a Bharatanatyam Dancer, Anupama Parameshwaran character in next movie, Anupama Parameshwaran
సినిమా వార్తలు

భ‌ర‌త‌నాట్యం క‌ళాకారిణిగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌

`అఆ`, `ప్రేమ‌మ్‌`, `శ‌తమానంభ‌వ‌తి` చిత్రాల‌తో తెలుగునాట హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. అయితే, ఆ త‌రువాత మాత్రం ఆ స్థాయి విజ‌యాల‌ను అందుకోలేక‌పోయింది. ఈ నేప‌థ్యంలో... త‌న త‌దుప‌రి చిత్రం `రాక్ష‌సుడు`పైనే ఆశ‌లు పెట్టుకుంది ఈ కేర‌ళ‌కుట్టి. త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ `రాక్ష‌స‌న్‌`కి రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో టీచ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది అనుప‌మ‌.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Samantha To Play A Cab Driver, Samantha Akkineni turns cab driver, Samantha intresting role as Taxi Driver, Samantha Akkineni latest movie news, Samantha to play intresting role , Actress samantha latest project details
సినిమా వార్తలు

క‌్యాబ్ డ్రైవ‌ర్‌గా స‌మంత‌?

వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌కు చిరునామాగా నిలుస్తున్న క‌థానాయిక స‌మంత‌. ఓ వైపు క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల హీరోయిన్‌గా మురిపిస్తూనే... మ‌రో వైపు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లోనూ అల‌రిస్తోంది సామ్‌. ఈ నేప‌థ్యంలోనే... ఈ నెల 5న `ఓ బేబీ`తో సంద‌డి చేయ‌నుంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. కొరియ‌న్ మూవీ `మిస్ గ్రానీ`కి రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం విడుద‌లయ్యేలోపే... మ‌రో విదేశీ చిత్రం ఆధారంగా తెర‌కెక్క‌నున్న సినిమాలో న‌టించేందుకు సామ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ట‌. అంతేకాదు... ఇందులో క్యాబ్ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తుంద‌ని టాక్‌. ఓ డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి `అర్జున్ రెడ్డి`కి ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో…

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

వైజాగ్‌లో `వెంకీమామ‌` న‌యా షెడ్యూల్‌

`ఎఫ్ 2` వంటి ఘ‌న‌విజ‌యం త‌రువాత విక్ట‌రీ వెంక‌టేష్‌, `మ‌జిలీ` వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌రువాత యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య న‌టిస్తున్న చిత్రం `వెంకీమామ‌`. కె.య‌స్‌.ర‌వీంద్ర (బాబీ) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మ‌ల్టీస్టారర్ మూవీ... తాజాగా కాశ్మీర్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. దాదాపు 25 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్‌లో ఆర్మీ నేప‌థ్యంలో సాగే కీల‌క స‌న్నివేశాల‌ను, పోరాట ఘ‌ట్టాల‌ను చిత్రీక‌రించారు. దీంతో 75 శాతం టాకీపార్ట్ పూర్త‌యింద‌ని టాక్‌.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Allu Arjun To Be Seen In New Looks, Allu Arjun new look, Allu Arjun Will Be Seen In New Look, allu arjun new look 2019, Allu Arjun latest movie updates, Allu Arjun upcoming movies, telugu film updates, Telugu Filmnagar,
సినిమా వార్తలు

‘ఐకాన్’లో నాలుగు డిఫ‌రెంట్ లుక్స్‌లో అల్లు అర్జున్‌?

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం తరువాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... ఇప్పుడు వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. వాటిలో ఒక‌టి ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కాగా... రెండోది వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ‘ఐకాన్’మూవీ. ఇక మూడోది సుకుమార్ కాంబినేష‌న్ మూవీ.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Vijay Deverakonda to Share Screen with Vikram, Vijay Deverakonda next movie with Director vikram, Director vikram upcoming project with Vijay Deverakonda, Vijay Deverakonda To Make A Movie With Vikram, Vijay Deverakonda
సినిమా వార్తలు

విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో విక్రమ్ మూవీ?

వైవిధ్యభరితమైన చిత్రాల‌కు చిరునామాగా నిలుస్తున్న యువ క‌థానాయ‌కుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ టాలెంటెడ్‌ హీరో నటించిన తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ విడుదలకు సిద్ధం కాగా... క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రేకప్’(ప్రచారంలో ఉన్న పేరు), ఆనంద్ అన్నామలై డైరెక్షన్‌లో తెర‌కెక్కుతున్న‌ ‘హీరో’ చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ క్రేజీ స్టార్‌తో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ చేయడానికి బ్రిలియంట్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ సిద్ధంగా ఉన్నట్టు టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Sye Raa Does Impressive Pre Release Business, Sye Raa Pre Release Business, Sye Raa Pre Release Business collection, Sye Raa Karnataka theatrical rights sold, Sye Raa movie latest news, chiranjeevi sye raa telugu movie
సినిమా వార్తలు

క‌ర్ణాట‌క‌లో ‘సైరా’కి సూప‌ర్ బిజినెస్ డీల్‌?

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. తాజాగా చిత్రీకరణను పూర్తిచేసుకున్న ఈ సినిమా... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్‌లో భాగంగా డబ్బింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే... దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ప్రీ-రిలీజ్ బిజినెస్ వ్య‌వ‌హారాలు భారీ స్థాయిలో జ‌రుగుతున్నాయ‌ని ట్రేడ్ టాక్‌. వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం... కన్నడనాట ఈ చిత్రం థియేట్రిక‌ల్‌ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయాయ‌ని తెలిసింది.

Team TFNవాట్సాప్
Aadi Jungle Movie First Look Out Now,#JungleTheMovie, 2019 Latest Telugu Movie News, Aadi Saikumar New Movie First Look Out, First Look of Jungle Movie, Jungle First Look, Jungle First Look Poster, Jungle Movie First Look Out Now, Jungle Telugu Movie
ఫస్ట్ లుక్

ఆది కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

కార్తీక్ విఘ్నేశ్ ద‌ర్శ‌కత్వంలో ఆది హీరోగా కొత్త సినిమా రూపొందుతున్న సంగతి విదితమే. తెలుగు, త‌మిళ్ బై లింగ్వల్ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. 'జంగిల్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు సినిమాకు. ఇక ఫస్ట్ లుక్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

TFN Adminవాట్సాప్
అప్పుడు సాయి పల్లవి - ఇప్పుడు నాగ చైతన్య
సినిమా వార్తలు

అప్పుడు సాయి పల్లవి - ఇప్పుడు నాగ చైతన్య

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా వచ్చిన ఫిదా సినిమా ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరో అయినా... సాయి పల్లవికే క్రేడిట్ దక్కిందని చెప్పొచ్చు. దానికి కారణం తన నటన.. నటనతో పాటు తెలంగాణ స్లాంగ్. సాయిపల్లవి వల్ల తెలంగాణ భాషకే ఓ అందం వచ్చిందేమో అన్నట్టు ఉంది.. తను మాట్లాడటం వల్ల.

TFN Adminవాట్సాప్
రణరంగం టీజర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

రణరంగం టీజర్ రిలీజ్

'స్వామి రారా', 'దోచేయ్', 'కేశవ' సినిమాల దర్శకుడు సుధీర్ వర్మ, శర్వానంద్ కాంబినేషన్ లో రణరంగం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కెరీర్ లోనే తొలి సారిగా గ్యాంగ్ స్టర్ గా శర్వా నటిస్తున్న చిత్రం 'రణరంగం'. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టెర్రిఫిక్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచింది. ఇప్పుడు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Sukumar Creates An Emotional Story For Vijay Deverakonda, Sukumar next movie with Vijay Deverakonda, Sukumar to direct Emotional Story, Vijay Deverakonda got chance to work with Sukumar, Vijay Deverakonda next movie upd
సినిమా వార్తలు

విజయ్ కోసం సుకుమార్ ఎమోషనల్ స్టోరీ..!

అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాల విజయంతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. స్టార్ డైరెక్టర్లు సైతం విజయ్ తో సినిమా తీయాలని ఉంది అన్న రేంజ్ కు వెళ్లాడు. ఇక ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. వచ్చే నెల 26 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు క్రాంతి మాధవన్ తో మరో సినిమా చేస్తున్నాడు విజయ్.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, A Short Film On Social Awareness By Bravo, Social Awareness short film, Bravo short film, Bravo social awarness short film,Bravo latest short film,telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
సినిమా వార్తలు

సోషల్ అవేర్నెస్ పై షార్ట్ ఫిల్మ్

సియోటెల్ బేస్డ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కంపెనీ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ చిత్రపరిశ్రమలకు ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, కో ప్రొడక్షన్ , ఈవెంట్స్ కు సేవలు అందిస్తుంది. US , ఇండియా కార్పొరేట్ సంస్థలకు సర్వీస్ లు అందిస్తుంది. అభిషేక్ పిక్చర్స్, విస్టా డ్రీమ్ మర్చంట్స్ భాగస్వామ్యం తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూపొందించిన గూఢచారి మూవీ ఘనవిజయం సాధించింది. కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ తో కలసి అనుష్క హీరోయిన్ గా సైలెన్స్ మూవీ ని రూపొందిస్తుంది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Director sandeep vanga next movie updates, Salman khan latest movie news, Salman khan movie under direction Sandeep vanga, Salman khan next film with Sandeep Vanga, Salman khan next movie updates, Salman To Make A Movie
సినిమా వార్తలు

సందీప్ వంగాతో సల్మాన్ సినిమా..!

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో సంచలనాలు సృష్టించిన సందీప్ రెడ్డి వంగా.. కబీర్ సింగ్ సినిమాతో బాలీవుడ్ లో కూడా తన మార్క్ ను చూపించాడు. బ్లాక్ బస్టర్ హిట్ తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది కబీర్ సింగ్. ఇక కబీర్ సింగ్ ఎఫెక్ట్ తో సందీప్ వంగా రేంజ్ కూడా మారిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు సందీప్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఇప్పుడు బాలీవుడ్ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో ఆయన ఓ చిత్రం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ టి-సిరీస్ ఈ మూవీ నిర్మించడానికి సన్నాహాలు…

TFN Adminవాట్సాప్
#Balakrishna, 2019 Latest Telugu Movie News, 30 Glorious Years for Balakrishna ashok chakravarti, 30 years for ashok chakravarti, balakrishna actor, Balakrishna ashok chakravarti, Balakrishna latest movies, Balakrishna New Movie Updates, Balakrishna
సినిమా వార్తలు

బాలకృష్ణ ‘అశోక చక్రవర్తి’కు 30 ఏళ్ళు

యాక్ష‌న్ ఓరియెంటెడ్ మూవీస్‌కి పెట్టింది పేరు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఈ నేపథ్యంలో బాలయ్య‌ క‌థానాయ‌కుడిగా నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసాయి. వాటిలో ‘అశోక చక్రవర్తి’ ఒకటి. మల‌యాళ చిత్రం ‘ఆర్యన్’కు రీమేక్‌గా రూపొందిన ఈ సినిమాకి ఎస్.ఎస్.రవిచంద్ర దర్శకత్వం వహించారు. బాలకృష్ణ, భానుప్రియ జంటగా నటించిన ఈ చిత్రంలో అంజలీదేవి, జె.వి.సోమయాజులు, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, ‘శుభలేఖ’ సుధాకర్, రంగనాథ్, శరత్ సక్సేనా, సుపర్ణా ఆనంద్ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి కాజా వెంకటరావమ్మ ఈ సినిమాని నిర్మించారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, 30 Glorious Years for Venkatesh dhruva nakshatram, 30 years for dhruva nakshatram, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Venkatesh, Venkatesh actor, Venkatesh dhruva nakshatram, Venkatesh dhruva
సినిమా వార్తలు

వెంకటేష్ ‘ధ్రువనక్షత్రం’కు 30 ఏళ్ళు

‘విక్టరీ’ వెంకటేష్ కథానాయకుడిగా పలు విజయవంతమైన చిత్రాలు వ‌చ్చాయి. వాటిలో ‘ధ్రువనక్షత్రం’ ఒకటి. వై.నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీ ఉషా ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై కె.అశోక్ కుమార్ నిర్మించారు. వెంకటేష్ సరసన రజిని కథానాయికగా నటించిన ఈ చిత్రంలో ‘ఊర్వశి’ శారద, భానుచందర్, రోహిణి, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, రాళ్ళపల్లి, శివకృష్ణ, గొల్లపూడి మారుతీరావు, నూతన్ ప్రసాద్ త‌దిత‌రులు ఇతర ముఖ్య‌ పాత్రలు పోషించారు.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Eega sentiment for oh baby movie, Oh Baby Has A Similarity With Eega, oh baby movie event release updates, oh baby movie release date, samantha oh baby movie latest news, samantha oh baby movie updates, Samantha Upcomin
సినిమా వార్తలు

‘ఓ బేబీ’కి ‘ఈగ’ సెంటిమెంట్!

టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ఓ బేబీ’. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. జూలై 5న విడుదల కానున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే... సెంటిమెంట్ ప‌రంగా జూలై మొదటి వారంతో సామ్‌కు మంచి అనుబంధమే ఉంది.

Team TFNవాట్సాప్

షేర్