జనసేన ఆధ్వర్యంలో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్

2019 Latest Telugu Film News,Jana Sena Party Establishes Film Institute, Pawan Kalyan Gears Up For Film Development In Andhra, SV Ranga Rao Film Institute, Pawan Kalyan to start Film Institute in AP, Pawan Kalyan about Film Institute,Pawan Kalyan Film Institute for aspiring filmmakers, Pawan Kalyan to buld new Film Institute, Pawan Kalyan latest film news, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Jana Sena Party Establishes Film Institute
నవతరం కోసం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో SV రంగారావు ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ జనసేన ఆధ్వర్యంలో నెలకొల్పనున్నామని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పలువురు సినీ నటీనటులు, నిర్మాతలు, దర్శకుల పుట్టినిల్లు అయిన పాలకొల్లు లో ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ నెలకొల్పడం, ఆ ఇన్ స్టిట్యూట్ కి దుర్యోధన, రావణ, ఘటోత్కచ, కంస, నరకాసుర, భీష్మ, హిరణ్యకశ్యప వంటి ఏ క్యారెక్టర్ నైనా అవలీలగా పోషించే లెజండరీ నటుడు, నిర్మాత, దర్శకుడు SV రంగారావు పేరుపెట్టడం ముదావహం. SV రంగారావు ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ కు నిర్మాత, మాజీ MP హరిరామ జోగయ్య ఛైర్మన్ గా వ్యవహరిస్తారని, దర్శకుడు రాజా వన్నంరెడ్డి, నిర్మాత బన్నీ వాసు నేతృత్వం లో ఇన్ స్టిట్యూట్ నడుస్తుందని, తన అండదండలు ఉంటాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. యాక్టింగ్, దర్శకత్వ విభాగాలలో ట్రైనింగ్ ఉంటుందని ఆయన తెలిపారు. చిత్ర పరిశ్రమ లో వెలుగొందాలన్న ఆంధ్ర ప్రదేశ్ యువతకు ఈ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ఒక వరం గా మారనుంది.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=8Y2SBrLW9c8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × two =