సోషల్ అవేర్నెస్ పై షార్ట్ ఫిల్మ్

2019 Latest Telugu Movie News, A Short Film On Social Awareness By Bravo, Social Awareness short film, Bravo short film, Bravo social awarness short film,Bravo latest short film,telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
A Short Film On Social Awareness By Bravo

సియోటెల్ బేస్డ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కంపెనీ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ చిత్రపరిశ్రమలకు ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్, కో ప్రొడక్షన్ , ఈవెంట్స్ కు సేవలు అందిస్తుంది. US , ఇండియా కార్పొరేట్ సంస్థలకు సర్వీస్ లు అందిస్తుంది. అభిషేక్ పిక్చర్స్, విస్టా డ్రీమ్ మర్చంట్స్ భాగస్వామ్యం తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రూపొందించిన గూఢచారి మూవీ ఘనవిజయం సాధించింది. కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ తో కలసి అనుష్క హీరోయిన్ గా సైలెన్స్ మూవీ ని రూపొందిస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. CSR ప్రాజెక్ట్ కై డ్రేన్ బ్రావో వెస్టిండీస్ క్రికెట్ కెప్టెన్ తో కలసి సోషల్ అవేర్నెస్ పై షార్ట్ ఫిల్మ్ రూపొందించనున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ ఇండియా, వెస్టిండీస్ లలో షూటింగ్ జరుపుకుంటుంది. నిర్మాత టిజి విశ్వప్రసాద్, సహ నిర్మాత వివేక్ కూచిభొట్ల , క్రికెటర్ డ్రేన్ బ్రావో ల మధ్య ఈ రోజు ఒప్పందం జరిగింది. నటరాజ్ పిళ్ళై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, మిగతా వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

[subscribe]

[youtube_video videoid= GyLOW3hf-KU]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.