ఆది కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

Aadi Jungle Movie First Look Out Now,#JungleTheMovie, 2019 Latest Telugu Movie News, Aadi Saikumar New Movie First Look Out, First Look of Jungle Movie, Jungle First Look, Jungle First Look Poster, Jungle Movie First Look Out Now, Jungle Telugu Movie First Look, telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
Aadi Jungle Movie First Look Out Now

కార్తీక్ విఘ్నేశ్ ద‌ర్శ‌కత్వంలో ఆది హీరోగా కొత్త సినిమా రూపొందుతున్న సంగతి విదితమే. తెలుగు, త‌మిళ్ బై లింగ్వల్ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ‘జంగిల్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు సినిమాకు. ఇక ఫస్ట్ లుక్ కూడా చాలా ఇంప్రెసివ్ గా ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాలో వేదిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇది తెలుగులో వేదిక న‌టిస్తున్న నాలుగో సినిమా. ఔర సినిమాస్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. రోబో’, ‘2.0’ చిత్రాల‌కు అసోసియేట్ కెమెరామెన్‌గా ప‌నిచేసిన గౌత‌మ్ జార్జ్‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సి.స‌త్య సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ సినిమాతో పాటు అడివి సాయికిరణ్ డైరెక్షన్ లో ఆది సాయికుమార్ హీరోగా ‘ఆపరేషన్ గోల్డ్‌ఫిష్’ అనే యాక్షన్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. మరి 2012లో వచ్చిన ‘లవ్‌లీ’ సినిమానే ఆదికి ఆఖరి హిట్. ఆ తరవాత వరసగా 8 సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టాయి. దీంతో ఈసారి ఎలాగైనా కమర్షియల్‌ హిట్టు కొట్టాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమాలు ఆదికి ఎంత వరకూ కలిసొస్తాయో చూద్దాం.

[subscribe]

[youtube_video videoid=6zA5kvgjr4U]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =