వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో పాము నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సినిమా నాగకన్య. తమిళంలో నీయా అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. తెలుగులో నాగకన్య అనే పేరుతో ఈ సినిమాను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇటీవలే ఈ సినిమాలో నటిస్తున్న వారి ఫస్ట్ లుక్స్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా జంబో సినిమాస్ బ్యానర్‌పై ఏ. శ్రీధర్ నిర్మాతగా సురేష్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో రాయ్ లక్ష్మి, కేథరిన్, జై కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరి తెలుగు .. తమిళ భాషల్లో గతంలో పాము నేపథ్యంలో సాగే ఎన్నో కథలు తెరకెక్కాయి.మరి ఈ సినిమా ఏ మేరకు మెప్పిస్తుందో తెలియాలంటే సినిమా వచ్చేంతవరకూ ఆగాల్సిందే.
[youtube_video videoid=2G3287ZQxFg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: