70 MM ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా దివంగత ముఖ్య మంత్రి , మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ మూవీ యాత్ర మహి వి రాఘవ్ దర్శకత్వం లో రూపొంది ఫిబ్రవరి 8వ తేదీ రిలీజయి విజయం సాధించింది. దిగ్విజయం గా ప్రదర్శించబడుతున్న యాత్ర మూవీ ప్రేక్షకుల ఆదరణ పొందింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాత్ర మూవీ గురించి రాజశేఖర రెడ్డి తనయుడు, యువ నేత జగన్ మోహన్ రెడ్డి తన స్పందనను తెలియజేశారు. మహి వి రాఘవ్, విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి, హీరో మమ్ముట్టి&టీమ్ కు యాత్ర మూవీ రిలీజయి విజయం సాధించినందుకు అభినందనలు. ది గ్రేట్ లీడర్ YSR రాజకీయ జీవితాన్ని సినిమాటిక్ గా ఆవిష్కరించడంలో మీ అభిరుచి , డెడికేషన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.
[youtube_video videoid=vjbdqMANJKE]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: