యునైటెడ్ ఫిల్మ్ కింగ్ డమ్ బ్యానర్ పై ఆర్ ఎస్ విమల్ దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో విక్రమ్ కథానాయకుడిగా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తమిళ, హిందీ భాషలలో మహావీర్ కర్ణ మూవీ రూపొందుతుంది. కర్ణుడి దృష్టికోణం లో మహాభారత కథ నేపధ్యం లో మహావీర్ కర్ణ మూవీ రూపొందుతుంది. 32 అంతర్జాతీయ భాషలలో మహావీర్ కర్ణ మూవీ డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. ప్రపంచవ్యాప్తం గా రిలీజయిన భారతీయ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం మహావీర్ కర్ణ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. కురుక్షేత్రం లో కర్ణుడు పోరాట సన్నివేశాల తో షూటింగ్ ప్రారంభించామని, హైదరాబాద్ లో 18 రోజులు షూటింగ్ షెడ్యూల్ జరుగుతుందని, ఈ ఎపిసోడ్ మూవీ లో హైలైట్ గా ఉంటుందని, ఇతర నటీనటులను త్వరలోనే ప్రకటిస్తామని, చాలామంది హాలీవుడ్ టెక్నీషియన్స్ మహావీర్ కర్ణ మూవీకి పనిచేస్తున్నారని దర్శకుడు ఆర్ ఎస్ విమల్ తెలిపారు.
[youtube_video videoid=GKAz4zvtZhY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: