కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 90

Balakrishna and Rajasekhar To Team Up For A Multistarrer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Balakrishna and Rajasekhar New Movie News,Balakrishna and Rajasekhar To Feature For a Multistarrer Movie
సినిమా వార్తలు

బాల‌కృష్ణ‌, రాజ‌శేఖ‌ర్ కాంబినేష‌న్‌లో మ‌ల్టీస్టార‌ర్‌?

ప్ర‌స్తుతం తెలుగునాట మ‌ల్టీస్టార‌ర్ సినిమాల హ‌వా న‌డుస్తోంది. ఇప్పుడు ఇదే వ‌రుస‌లో మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన మ‌ల్టీస్టార‌ర్ ప్రాజెక్ట్ చేర‌నుంద‌ని టాలీవుడ్ టాక్‌. ఆ వివ‌రాల్లోకి వెళితే... 2017 జూలై 21న విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన త‌మిళ చిత్రం `విక్ర‌మ్ వేద‌`. మాధ‌వ‌న్‌, విజ‌య్ సేతుప‌తి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ని పుష్క‌ర్ - గాయ‌త్రి తెర‌కెక్కించారు. ఐఎండిబిలో అత్య‌ధిక రేటింగ్స్ అందుకున్న ఈ త‌మిళ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
#PuliJoodhamReview, 2019 Latest Telugu Movie News, 2019 Latest Telugu Movie Reviews, Puli Joodham Movie Mouth Talk, Puli Joodham Movie Plus Points, Puli Joodham Movie Public Response, Puli Joodham Movie Review, Puli Joodham Movie Review and Rating, P
సినిమా వార్తలు

పులిజూదం మూవీ మౌత్ టాక్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

Team TFNవాట్సాప్
Nagarjuna To Act In Another Sequel?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nagarjuna in Another Sequel,Akkineni Nagarjuna New Movie Updates,Nagarjuna To Act in Raju Gari Gadhi 2 Sequel,Nagarjuna Next
సినిమా వార్తలు

మ‌రో సీక్వెల్‌లో నాగార్జున‌?

`దేవ‌దాస్‌` త‌రువాత మ‌రో తెలుగు చిత్రం చేయ‌ని కింగ్ నాగార్జున‌... అతి త్వ‌ర‌లో రెండు చిత్రాల‌ను ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... ఈ రెండు చిత్రాలు కూడా సీక్వెల్స్ కావ‌డం విశేషం. అందులో ఒక‌టి `మ‌న్మ‌థుడు` (2002)కి సీక్వెల్ కాగా... మ‌రొక‌టి `సోగ్గాడే చిన్ని నాయ‌నా` (2016)కి కొన‌సాగింపు చిత్రం. ఈ రెండు సినిమాలను కూడా నాగార్జున స్వ‌యంగా నిర్మించ‌నున్నాడు. ఇదిలా ఉంటే... మ‌రో సీక్వెల్‌లోనూ నాగార్జున న‌టించ‌బోతున్న‌ట్లు టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
Will Thaman Sentiment Work For Majili?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Thaman to Follow the Same Sentiment For Majili,Majili Movie Latest Updates,Majili Telugu Movie Latest News,Thaman Sentimen
సినిమా వార్తలు

`మ‌జిలీ`తో త‌మ‌న్ రిపీట్ చేస్తాడా?

పెళ్ళ‌య్యాక యువ జంట అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత జోడీగా న‌టిస్తున్న తొలి చిత్రం `మ‌జిలీ`. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్... వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 5న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే... ఈ చిత్రానికి మెలోడీ స్పెష‌లిస్ట్ గోపీసుంద‌ర్ సంగీత‌మందిస్తున్న సంగ‌తి తెలిసిందే. కేవ‌లం పాట‌ల‌కు మాత్ర‌మే గోపీ ప‌రిమితం కాగా... బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ అందించనున్నాడు.

Team TFNవాట్సాప్
Chikati Gadilo Chithakotudu Movie Mouth Talk,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Chikati Gadilo Chithakotudu Telugu Movie Review,Chikati Gadilo Chithakotudu Movie Review,2019 Latest Telugu Movie Re
సినిమా వార్తలు

చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ మౌత్ టాక్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

Team TFNవాట్సాప్
Superstar Rajinikanth To Work With Shankar Again?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Superstar Rajinikanth Next Film With Director Shankar,Rajinikanth New Movie Updates,Rajinikanth Again To Team U
సినిమా వార్తలు

మ‌రోసారి సూప‌ర్ స్టార్‌తో శంక‌ర్‌?

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్‌కి అచ్చొచ్చిన ద‌ర్శ‌కులలో ఏస్ ఫిల్మ్ మేక‌ర్ శంక‌ర్ ఒక‌రు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన `శివాజీ` (2007), `రోబో` (2010), `2.0` (2018) చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. అలాంటి... ఈ ఇద్ద‌రి కాంబోలో మ‌రో సినిమా రాబోతోంద‌ని కోలీవుడ్ టాక్‌. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ర‌జినీ, శంక‌ర్ మ‌ధ్య సంప్ర‌దింపులు జ‌రిగాయ‌ని... త్వ‌ర‌లోనే ఈ కాంబో మూవీపై క్లారిట్ వ‌స్తుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Anjali Lisaa Movie Telugu Trailer Out,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Lisaa Movie Trailer,Anjali Lisaa Movie Official Trailer,Lisaa Movie Theatrical Trailer,Anjali Lisaa Movie Latest Updates,#L
ట్రైలర్ & టీజర్

లిసా ట్రైలర్ రిలీజ్

గీతాంజలి, చిత్రాంగథ చిత్రాలతో మెప్పించిన అంజలి మరోసారి అదే జోనర్ లో ప్రేక్షకులను భయపెట్టడానికి వస్తుంది. రాజు విశ్వనాథ్ దర్శకత్వంలో అంజలి ప్రధాన పాత్రలో లిసా అనే సినిమా రూపొందుతుంది. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదల కాగా మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. పూరీ జగన్నాథ్ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
తమ్ముడికి అండగా బరిలో దిగిన నాగబాబు
సినిమా వార్తలు

తమ్ముడికి అండగా బరిలో దిగిన నాగబాబు

తన సినిమాలతో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన సత్తా చూపడానికి రెడీ అయ్యాడు. సొంతగా జనసేన పార్టీ పెట్టి.. ప్రజారాజ్యం పార్టీలాగ కాకుండా తనకు ఉన్న రాజకీయ పరిజ్ఞానంతో పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చాడు. ప్రత్యర్థులు పెద్దగా పట్టించుకోని పార్టీనే ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగిందంటేనే అర్దం చేసుకోవచ్చు పవన్ పార్టీ సాధించిన ప్రభంజనం ఏంటో. ఇదే జోరుతో రాబోయే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం, బీఎస్పీల పొత్తుతో ఎన్నికల బరిలో దిగనున్నాడు పవన్.

TFN Adminవాట్సాప్
Airaa Movie Telugu Trailer Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Airaa Trailer,Airaa Movie Trailer,Airaa Telugu Movie Official Trailer,Airaa Movie Theatrical Trailer,Airaa Movie Latest Update
ట్రైలర్ & టీజర్

ఐరా ట్రైలర్ రిలీజ్

వరుస హిట్లతో.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది లేడి సూపర్ స్టార్ నయనతార. లేడి ఒరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇటీవలే అంజలి సి.బి.ఐ సినిమాతో మంచి హిట్ అందుకున్న నయన్ ఇప్పుడు ఐరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా టీజర్ కూడా రిలీజవ్వగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా డార్క్ కలర్ తో నయనతార ఈ సినిమాలో మరో ప్రయోగం చేసింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
Hippi Movie Teaser Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Hippi Teaser,Hippi Movie Official Teaser,#HippiMovieTeaser,Hippi Movie Latest Updates,Hero Karthikeya New Movie Hippi Teaser,Hippi Tel
ట్రైలర్ & టీజర్

హిప్పీ టీజర్ రిలీజ్

ఆర్ఎక్స్ 100 సినిమాతో సన్సేషనల్ హీరోగా మారిన కార్తికేయ ఈసారి 'హిప్పీ' అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. టి ఎన్ కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ హీరోగా తెలుగు, తమిళ భాషలలో హిప్పీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు, స్టిల్స్ యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను పెంచాయి. ఇక గత కొద్ది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. నేచురల్ స్టార్ నాని తన ట్విట్టర్ ద్వారా టీజర్ ను రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
Aadhi Pinisetty New Movie Launched Officially,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Aadhi Pinisetty New Movie Latest Updates,Aadhi Pinisetty Next With Hansika,Aadhi Pinisetty Next Project Update,Acto
సినిమా వార్తలు

ఆది పినిశెట్టి కొత్త సినిమా ప్రారంభం

హీరో, విలన్, క్యారెక్టర్ ఇలా ఏ పాత్ర అయినా ఇచ్చినా సరే చేయగలిగిన నటుల్లో ఆది పినిశెట్టి కూాడా ఉంటాడని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన చేసిన సినిమాలను చూస్తే ఈ విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. సరైనోడు సినిమాలో విలన్ గా.. రంగస్థలం సినిమాలో కుమార్ బాబు క్యారెక్టర్ గురించి అయితే చెప్పనక్కర్లేదు.. అలా ఆది లో ఉన్న డిఫరెంట్ యాంగిల్స్ చూసి అందరూ ఫిదా అయిపోయారు. ఈ నేపథ్యంలో అటు విలన్ పాత్రలను .. కీలకమైన పాత్రలను చేస్తూనే, మరోవైపున హీరోగా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుండూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు.

TFN Adminవాట్సాప్
చరణ్ చేసిన పనికి షాకయ్యా
సినిమా వార్తలు

చరణ్ చేసిన పనికి షాకయ్యా

నేను చాలా హ్యాపీగా ఉన్నా అంటున్నాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ. ఇంతకీ బ్రహ్మాజీ అంత హ్యాపీగా ఉండటానికి కారణం ఏంటనుకుంటున్నారా? అసలు కారణం ఏంటంటే.. సైరా సినిమాలో నటించడమే. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మాజీ సైరా సినిమా గురించి మాట్లాడుతూ చిరంజీవితో నటించడంతో తన డ్రీమ్ నిజమైందని చెబుతున్నాడు. అంతేకాదు రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

TFN Adminవాట్సాప్
Reason Revealed Behind The Delay of Bharateeyudu 2 Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Bharateeyudu 2 Movie Latest Updates,Bharateeyudu 2 Telugu Movie Latest News,Kamal Haasan Delays Bharatee
సినిమా వార్తలు

భారతీయుడు 2 ఆలస్యం కావడానికి అసలు కారణం!

స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ హీరోగా భారతీయుడు సీక్వెల్ భారతీయుడు 2 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా అనుకుంటున్న దగ్గర నుండి షూటింగ్ విషయంలో ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. సినిమా ప్రారంభమైనా రెగ్యులర్ షూటింగ్ మాత్రం అనుకున్నట్టు జరగడం లేదు. దీంతో సినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. ఇక దానిపై స్పందించిన చిత్రయూనిట్ అదేం లేదు షూటింగ్ జరుగుతుంది అంటూ పుకార్లను ఖండించారు.

TFN Adminవాట్సాప్
మజిలీ కోసం థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
సినిమా వార్తలు

మజిలీ కోసం థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా 'మజిలీ' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా వచ్చే నెల (ఏప్రిల్) 5వ తేదీన రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చైతు టూ షేడ్స్ లలో ముఖ్యంగా మాస్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక పాటలకు కూడా మంచి రెస్పాన్సే వస్తుంది. ముఖ్యంగా ప్రియతమా ప్రియతమా సాంగ్ అందరికీ తెగ నచ్చేసింది.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Movie News, Badhaai Ho To Be Remade In South Indian Languages, Boney Kapoor Buys Remake Movie Rights, Boney Kapoor Buys Remake Rights of Badhaai Ho, Boney Kapoor Buys The Remake Rights Of This Bollywood Flick, Boney Kapoor New Movi
సినిమా వార్తలు

"బదాయి హో" హిందీ మూవీ దక్షిణాది భాషలలో రీమేక్

జంగ్లీ పిక్చర్స్, క్రోమ్ పిక్చర్స్ బ్యానర్స్ పై అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం లో రూపొందిన కామెడీ డ్రామా "బదాయి హో" హిందీ మూవీఘన విజయం సాధించి 200క్రోర్స్ క్లబ్ లో చేరింది. ఆయుష్మాన్ ఖురానా, నీనా గుప్తా, గిరిజారావు, సురేఖ సిక్రి నటించిన "బదాయి హో" హిందీ మూవీ చిన్న చిత్రం గా రూపొంది పెద్ద మూవీ గా అవతరించింది. "బదాయి హో" హిందీ మూవీ దక్షిణాది భాషల రీమేక్ రైట్స్ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ సొంతం చేసుకున్నారు.

Team TFNవాట్సాప్
Music Director Fixed For Manmadhudu 2 Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Manmadhudu 2 Movie Latest Updates,Manmadhudu 2 Movie Music Director,Music Director For Manmadhudu 2 Movie,Nagarjuna M
సినిమా వార్తలు

మన్మథుడు -2 మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కింగ్ నాగార్జున, సోనాలి బెంద్రే జంటగా K విజయ భాస్కర్ దర్శకత్వం లో రూపొందిన మన్మథుడు మూవీ 2002 సంవత్సరం లో రిలీజయి ఘనవిజయం సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున హీరోగా మన్మథుడు మూవీ సీక్వెల్ మన్మథుడు -2 మూవీ, చి ల సౌ వంటి ఫీల్ గుడ్ మూవీ ని రూపొందించిన దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో రూపొందనుంది.

Team TFNవాట్సాప్
Posani Krishna Murali Will Be Seen In A Different Role In Chitralahari,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Posani Krishna Murali Role in Chitralahari Movie,Chitralahari Movie Latest Updates,Posani
సినిమా వార్తలు

`చిత్ర‌ల‌హ‌రి`లో స‌రికొత్త పాత్ర‌లో...

ర‌చ‌యిత‌గానూ, ద‌ర్శ‌కుడిగానూ, న‌టుడిగానూ... తెలుగు ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన సంత‌కం చేశాడు పోసాని కృష్ణ‌ముర‌ళి. దాదాపు పాతికేళ్ళుగా వెండితెర‌పై ప‌లు విభిన్న పాత్ర‌ల్లో అల‌రించిన పోసాని... ఎక్కువ‌గా లౌడ్ కామెడీ రోల్స్ లోనే సంద‌డి చేశాడు. అయితే... ఇందుకు భిన్నంగా పూర్తిస్థాయి శాంత‌ప‌రుడి పాత్ర‌లో ఆయ‌న క‌నిపించ‌నున్నాడ‌ని టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
Raj Tarun To Act With Megha Akash?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Raj Tarun To Pair Up With Megha Akash,Hero Raj Tarun Next With Megha Akash,Raj Tarun New Movie Updates,Raj Tarun To Feature Wi
సినిమా వార్తలు

రాజ్ త‌రుణ్‌కి జోడీగా మేఘా ఆకాష్‌?

`లై` చిత్రంతో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది మేఘా ఆకాష్‌. ఆ త‌రువాత `ఛ‌ల్ మోహ‌న్ రంగ‌`లోనూ క‌నువిందు చేసింది. ఈ రెండు సినిమాల్లోనూ నితిన్ హీరోగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. మొద‌టి రెండు తెలుగు చిత్రాల్లోనూ సోలో హీరోయిన్‌గా న‌టించిన మేఘ‌కి... చాన్నాళ్ళ త‌రువాత తెలుగు ప‌రిశ్ర‌మ నుంచి మ‌రో అవ‌కాశం ద‌క్కింద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Prabhas New Movie Shoot Happening In Annapurna Studios,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Prabhas New Movie Shooting,Prabhas Next Film Updates,Rebel Star Prabhas Upcoming Movies,Prabhas New Movie
సినిమా వార్తలు

అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ప్ర‌భాస్ పిరియాడిక‌ల్‌ ల‌వ్ స్టోరీ

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌... ప్ర‌స్తుతం రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. ఆ చిత్రాలే `సాహో`, `జాన్‌` (ప్ర‌చారంలో ఉన్న పేరు). ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా త్రిభాషా చిత్రాలుగా తెర‌కెక్కుతున్నాయి. సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `సాహో` చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఈ ఏడాది ఆగ‌స్టు 15న ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
Chikati Gadilo Chithakotudu Finishes Censor Formalities,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Chikati Gadilo Chithakotudu Movie Completes Censor Report,Chikati Gadilo Chithakotudu Movie Latest Update
సినిమా వార్తలు

చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ సెన్సార్ పూర్తి

బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ బ్యానర్ పై అదిత్ అరుణ్, నిక్కీ తంబోలి జంటగా సంతోష్ P జయకుమార్ దర్శకత్వంలో రూపొందిన అడల్ట్ హారర్ కామెడీ మూవీ చీకటి గదిలో చితక్కొట్టుడు మార్చి 21 వ తేదీ రిలీజ్ కానుంది. బాలమురళి బాలు సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇరుట్టు అరయిల్ మురట్టు కుత్తు తమిళ మూవీ కి తెలుగు రీమేక్ చీకటి గదిలో చితక్కొట్టుడు .

Team TFNవాట్సాప్

షేర్